Telugu

పట్టుచీరల మెరుపును రెట్టింపు చేసే బ్లౌజ్ డిజైన్స్!

Telugu

మగ్గం వర్క్ బ్లౌజ్

మగ్గం వర్క్ డిజైన్స్ బ్లౌజ్‌కు రిచ్ లుక్‌ను అందిస్తాయి. హెవీ పట్టుచీరలతో జతచేస్తే మీ అందం రెట్టింపవుతుంది.

Image credits: instagram
Telugu

జరీ వర్క్ బ్లౌజ్

పట్టుచీరలకు బంగారు జరీ వర్క్ బ్లౌజ్ అద్భుతమైన అందాన్ని ఇస్తుంది. పండగలు, పెళ్లిళ్లలో ట్రెడిషనల్ గా మెరిసిపోవాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Image credits: pinterest
Telugu

డిజైనర్ బ్లౌజ్

వెనుకవైపు డోరీలు, అందమైన టాసెల్స్ ఉన్న బ్లౌజ్‌లు సంప్రదాయానికి ట్రెండీ టచ్ ఇస్తాయి. పట్టు చీరలతో ఈ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

మిర్రర్ వర్క్ బ్లౌజ్‌

మిర్రర్ వర్క్ బ్లౌజ్‌లు నైట్ ఫంక్షన్లకు సూపర్ గా ఉంటాయి. పట్టు చీరతో ఈ డిజైన్ ట్రెండీ ఆప్షన్ గా మారుతుంది.

Image credits: social media
Telugu

పఫ్ స్లీవ్స్ బ్లౌజ్‌

పఫ్ స్లీవ్స్ బ్లౌజ్‌లు పట్టు చీరలకు క్లాసిక్ అందాన్ని జోడిస్తాయి. బ్యాక్ సైడ్ నెక్ ని ఇలా సింపుల్ గా డిజైన్ చేసుకుంటే పర్ఫెక్ట్ ట్రెడిషనల్ లుక్ మీ సొంతమవుతుంది.

Image credits: instagram
Telugu

పాట్ నెక్ బ్లౌజ్

పాట్ నెక్ బ్లౌజ్‌లు నేటితరం మహిళలకు బాగా నప్పుతాయి. సింపుల్ పట్టు చీరలకు ఈ డిజైన్ ఎంచుకుంటే ఎలిగెంట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తారు.

Image credits: instagram
Telugu

లేస్ వర్క్ బ్లౌజ్

నెట్ స్లీవ్స్‌తో ఉన్న ఈ లేస్ వర్క్ బ్లౌజ్ సాఫ్ట్, మోడ్రన్ లుక్‌ ఇస్తుంది. పార్టీలు, రిసెప్షన్లలో పట్టుచీరతో ఈ స్టైల్ ఎంతో అందంగా ఉంటుంది.

Image credits: Pinterest

Diamond Ring: అమ్మాయిల మనసు దోచే లైట్ వెయిట్ డైమండ్ రింగ్స్

Sesame Seeds: ప్రతిరోజూ గుప్పెడు నువ్వులు ఎందుకు తినాలి?

Kitchen Tips: గ్యాస్ స్టవ్ పక్కన ఈ వస్తువులు పెడుతున్నారా? బీ కేర్

Ear Chains: లేటెస్ట్ డిజైన్ ఇయర్ చైన్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!