మహిళలు ఈ సన్నని చైనును మెడలో వేసుకుంటే, దానికి ఉన్న లక్ష్మీదేవి పెండెంట్ ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇది సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.
ఈ చైన్ నిండా అందమైన బంగారు బాల్స్ ఉంటాయి. మధ్యలో లక్ష్మీదేవి కూర్చున్నట్లు ఉండే పెండెంట్ ఈ డిజైన్‌కు మరింత అందం తెస్తుంది.
మహిళలు చీర కట్టుకున్నప్పుడు ఈ మూడు లేయర్ల చైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి జతగా వచ్చే పెండెంట్ అదనపు ఆకర్షణ ఇస్తుంది.
ఆడవాళ్లు డార్క్ కలర్ చీరలపై ఈ డిజైనర్ బంగారు చైన్ వేసుకుంటే ఆ అందమే వేరు. రాళ్లు పొదిగిన పెండెంట్ ఈ చైన్‌ను హైలైట్ చేస్తుంది.
పెళ్లికాని యువతులు ఇలాంటి లాంగ్ చైన్లు వేసుకుంటే ఎంతో చక్కగా కనిపిస్తారు. ఇవి వాళ్లకు సింపుల్, ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.
మహిళలు ఈ మందపాటి బంగారు చైన్ వేసుకుంటే చాలా గ్రాండ్‌గా ఉంటుంది. దీనికి కలువ పువ్వులా విరిసే పెండెంట్ జత చేశారు.
టెంపుల్ జ్యువెలరీ ఇష్టపడే మహిళలకు ఈ పొడవాటి చైన్ బాగా నచ్చుతుంది. రూబీ రాళ్లతో చేసిన పెండెంట్ దీనికి మరింత అందం ఇస్తుంది.
Blouse Designs: పట్టుచీరల మెరుపును రెట్టింపు చేసే బ్లౌజ్ డిజైన్స్!
Diamond Ring: అమ్మాయిల మనసు దోచే లైట్ వెయిట్ డైమండ్ రింగ్స్
Sesame Seeds: ప్రతిరోజూ గుప్పెడు నువ్వులు ఎందుకు తినాలి?
Kitchen Tips: గ్యాస్ స్టవ్ పక్కన ఈ వస్తువులు పెడుతున్నారా? బీ కేర్