నారింజ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువ. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువును తగ్గిస్తుంది.
జామలో ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. కేలరీలు మాత్రం తక్కువ. బరువు నియంత్రణకు జామ చాలా మంచిది.
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రొటీన్లు ఉంటాయి. ఇవి బరువును అదుపులో ఉంచుతాయి.
ఆప్రికాట్ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువును తగ్గిస్తాయి.
ఎండు ద్రాక్షలో ప్రొటీన్ ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
బ్లాక్‌బెర్రీలో ప్రొటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది బరువును నియంత్రిస్తాయి.
పనస పండులో ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి. ఇది జీవక్రియను మెరుగుపరిచి, బరువును కంట్రోల్‌లో ఉంచుతాయి.
Toe Rings: పొడవాటి పాదాలకు నిండుదనాన్ని తెచ్చే మెట్టెల డిజైన్లు
Kundan Pearl Jhmuka: చీరల మీదకు ఈ కుందన్ ముత్యాల జుంకాలు ట్రై చేయండి
Cotton Blouse: క్లాసీ, ఎలిగెంట్ లుక్ కావాలంటే ఈ బ్లౌజ్ ఒక్కటి చాలు..
Silver Mangalsutra: వెండి లాకెట్ తో.. అదిరిపోయే మంగళసూత్రం డిజైన్స్