ఈ ఉంగరం సున్నితమైన ఆకు డిజైన్‌తో చాలా అందంగా ఉంటుంది. ఇది చాలా తేలికగా ఉండటం వల్ల దీన్ని రోజూ పెట్టుకోవచ్చు. దీని ధర రూ.8000 ఉంటుంది.
ఈ గోల్డ్ బ్యాండ్ ఉంగరం క్లీన్ డిజైన్‌తో రోజూ సౌకర్యంగా పెట్టుకోవచ్చు. బడ్జెట్‌లో కొనవచ్చు. దీని ధర రూ.9500 ఉంటుంది.
ట్రయాంగిల్, స్క్వేర్ లేదా హెక్సాగాన్ ఆకారంలో ఉండే ఉంగరాలు ఇవి. మోడరన్ లుక్ ను ఇస్తాయివి.
ఈ ఉంగరం డాట్స్‌తో తేలికైన కానీ స్టైలిష్ టెక్స్‌చర్ ఇస్తుంది. తేలికగా ఉండటం వల్ల ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. రోజూ పెట్టుకోవడానికి ఒక మంచి ఎంపిక.
ఓపెన్ ఎండ్ డిజైన్ ఈ రోజుల్లో చాలా ట్రెండీగా ఉంటుంది. అడ్జస్టబుల్ ఫిట్టింగ్‌తో ఉండే ఈ రింగ్ ధర కూడా పదివేల రూపాయలు మాత్రమే.
ఈ రింగ్ తాడు ప్యాటర్న్‌తో సింపుల్‌గా ఉంటుంది. అన్ని వయసుల మహిళలకు సులభంగా నచ్చుతుంది. దీని ధర కూడా రూ.9000 వరకు ఉంటుంది.
చిన్న హార్ట్ డిజైన్‌తో ఉండే ఈ రింగ్ రొమాంటిక్ గిఫ్ట్. సున్నితంగా, తేలికగా, చాలా అందంగా ఉంటుంది. దీని ధర రూ.7000 నుంచే మొదలవుతుంది.
Hair fall: ఇవి రోజూ తింటే ఒక్క వెంట్రుక కూడా ఊడదు
అదిరిపోయే అమెరికన్ డైమండ్ నెక్లెస్‌లు, ధర?
Blouse Designs: కళ్లు చెదిరిపోయేలా హెవీ బ్లవుజు డిజైన్లు
డిసెంబర్ లో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇది