పండగలు, ఫంక్షన్లకు ఈ చీరలు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి!
life Sep 29 2026
Author: Kavitha G Image Credits:Social media
Telugu
కంచిపట్టు చీర
పెళ్లిళ్లు, శుభకార్యాలకు కంచిపట్టు చీరలు కట్టుకుంటే వచ్చే లుక్కే వేరు. కాంట్రాస్ట్ కలర్ బ్లౌజు, లేదా మగ్గం వర్క్ బ్లౌజుతో కంచిపట్టు చీరలు సూపర్ గా ఉంటాయి.
Image credits: Social media
Telugu
ఇక్కత్ చీర
గ్రీన్, రెడ్ కాంబినేషన్ లో ఉన్న ఈ ఇక్కత్ చీర సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. లైట్ వెయిట్ లో వస్తుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.
Image credits: Social media
Telugu
చందేరీ చీర
చందేరీ చీరలు చాలా తేలికగా, చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. ఆరెంజ్, గ్రీన్ కాంబినేషన్ లో ఉన్న ఈ శారీ మీకు హెవీ లుక్ ఇస్తుంది.
Image credits: social media
Telugu
సిల్క్ చీర
ముగా సిల్క్ చీర కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. క్లాసీ లుక్ కోరుకునేవారికి ఈ చీర మంచి ఎంపిక.
Image credits: instagram
Telugu
పటోలా చీర
ప్రస్తుతం పటోలా చీరల ట్రెండ్ నడుస్తోంది. ఇవి ట్రెడిషనల్‌తో పాటు మోడ్రన్ టచ్ ఇస్తాయి. చిన్న, పెద్ద ఫంక్షన్లకు కట్టుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
బెనారస్ చీర
బెనారస్ చీరలు ఎప్పుడూ ఫ్యాషన్ లోనే ఉంటాయి. చీరకు సరిపోయే బ్లౌజ్, జ్యువెలరీ, హెయిర్‌స్టైల్‌ను ఎంచుకుంటే మీ లుక్ అదిరిపోతుంది.