Ear Cuff Jhumka:చీరలు,లెహంగా మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే ఇయర్ కఫ్ జుంకాలు
life Sep 29 2026
Author: ramya Sridhar Image Credits:South india Jewels
Telugu
నెమలి డిజైన్ జుంకా
అందమైన నెమలి , పువ్వుల నగిషీలతో రూపుదిద్దుకున్న ఈ గోల్డ్ జుమ్కీల క్రింద చిన్న ముత్యాల హంగులు అదనపు ఆకర్షణ తెస్తాయి. సాంప్రదాయ చీరలపై ధరించడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్
Image credits: South india Jewels
Telugu
ముత్యాలు, రూబీల జుంకాలు..
మామిడి పిందె డిజైన్‌తో కూడిన మ్యాట్ ఫినిష్ జుమ్కీలపై ముత్యాలు, రూబీ, ఎమరాల్డ్ స్టోన్స్ పొదిగి ఉన్నాయి. ట్రెడిషనల్ వేడుకలకు ఈ ఇయర్ రింగ్స్ చక్కటి లుక్‌ని ఇస్తాయి
Image credits: South india Jewels
Telugu
స్టోన్స్ ఇయర్ కఫ్ జుంకా..
తెల్లని స్పష్టమైన కుందన్ స్టోన్స్‌తో నిండిన ఈ పెద్ద సైజ్ ఇయర్ కఫ్స్ జుమ్కీలు చాలా గ్రాండ్‌గా కనిపిస్తాయి. రిచ్ లుక్ కావాలన్నా, పెళ్లిళ్లు, పార్టీలకు కూడా ఇవి చాలా బాగుంటాయి.
Image credits: South india Jewels
Telugu
పీకాక్ ఇయర్ కఫ్ జుంకా..
ఇది మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది. కంప్లీట్ గా నెమలి డిజైన్ ఇయర్ కఫ్ ని కవర్ చేస్తుంది. కింద.. చిన్న జుంకా వేలాడుతూ కనపడుతుంది.
Image credits: Pinterest
Telugu
రూబీ స్టోన్స్ జుంకా..
రూబీ స్టోన్స్ తో ఉన్న ఈ జుంకా.. ట్రెడిషనల్ వేర్ కి మాత్రమే కాదు.. వెస్ట్రన్ దుస్తులకు కూడా సూట్ అవుతుంది. చాలా అందంగా కనిపిస్తారు.
Image credits: Pinterest
Telugu
గ్రాండ్ లుక్ ఇచ్చే జుంకాలు
వైట్ స్టోన్స్ పూసలతో , పీకాక్ మోటిఫ్‌తో అలంకరించిన ఈ టెంపుల్ జ్యువెల్లరీ జుమ్కాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఏ తరహా పండగ వేడుకల్లోనైనా మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.