Telugu

ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులు ఉంచకూడదు

Telugu

బరువైన వస్తువులు

ఫ్రిజ్ పైన బరువు ఉన్న వస్తువులు పెట్టడం మానుకోవాలి.  ఇది ఫ్రిజ్ కి నష్టం కలిగించొచ్చు. 

Image credits: Getty
Telugu

మందులు

మందులను చల్లగా, తేమ లేని ప్రదేశంలో ఉంచాలి. వేడి తగలడం వల్ల మందుల ప్రభావం పోతుంది.

Image credits: Getty
Telugu

ఎలక్ట్రిక్ ఉపకరణాలు

వంటగదిలో వాడే చిన్న ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఫ్రిజ్ పైన అస్సలు పెట్టకూడదు. వేడి వల్ల అవి త్వరగా పాడవుతాయి.

Image credits: Getty
Telugu

ప్లాస్టిక్ డబ్బాలు

ప్లాస్టిక్ డబ్బాలను ఫ్రిజ్ పైన పెట్టకూడదు. వేడి తగలడం వల్ల డబ్బాలు పాడయ్యే అవకాశం ఉంది.

Image credits: Getty
Telugu

అగ్గిపెట్టె

వాడిన తర్వాత అగ్గిపెట్టెను ఫ్రిజ్ పైన పెడుతుంటారు. ఫ్రిజ్ బయట వేడిగా ఉంటుంది కాబట్టి అగ్గిపెట్టెను అక్కడ పెట్టడం సురక్షితం కాదు.

Image credits: Getty
Telugu

వంట నూనె

వంట నూనెను సౌలభ్యం కోసం ఫ్రిజ్ పైన పెడుతుంటారు. వేడి తగలడం వల్ల దాని నాణ్యత, రుచి పోతాయి.

Image credits: Getty
Telugu

బ్రెడ్

బ్రెడ్ లాంటి ఆహార పదార్థాలను ఫ్రిజ్ పైన అస్సలు పెట్టకూడదు. వేడికి అది త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.

Image credits: Getty

రాత్రిపూట బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా?

తక్కువ ధరలో భార్యకి మంచి గిఫ్ట్ ఇవ్వాలా? ఈ వెండి నగలు బెస్ట్ ఆప్షన్

ఈ మొక్కలు ఉంటే ఇంట్లో దుర్వాసన రాదు

మీ చిన్నారులకి ఈ గోల్డ్ బ్రేస్లెట్స్ సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి