వెండి పట్టీలకు బంగారు పూత వేస్తే అవి అచ్చం బంగారంలా కనిపిస్తాయి. ఈ జోధ్‌పురి పట్టీలను ఎంచుకుంటే అవి పాదాలకు నిండుగా కనిపిస్తాయి.
పువ్వుల డిజైన్ ఉన్న చైన్ పట్టీల డిజైన్ ఇది. చాలా సింపుల్ మినిమల్ లుక్ ఉన్న డిజైన్ ఇది. బంగారం లాంటి మెరుపుతో అందంగా ఉంటాయి.
ఇది గజ్జెల పట్టీల డిజైన్. గోల్డ్ ప్లేటెడ్ లుక్ తో వచ్చే ఇవి పెళ్లికూతురికి అందంగా అమరిపోతాయి.
నాణేల డిజైన్ ఇప్పుడెంతో ఫేమస్. అలాంటి పట్టీలు మీ పాదాలకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
ముత్యాల నిండిన పట్టీలు ఈ రోజుల్లో ఫ్యాషన్. ఇలాంటి పట్టీలతో పాటు మీరు తేలికపాటి పట్టీలను కూడా ఎంచుకోవచ్చు.
ఆఫీస్ వేర్ కోసం ఈ చైన్ పట్టీలను ఎంపిక చేసుకోవచ్చు. వెండి చైన్ లుక్ పట్టీలు కొని గోల్డ్ ప్లేటెడ్ లుక్ ఇస్తే సరిపోతుంది.
యామీ గౌతమ్ లా మెరిసిపోవాలంటే ఈ ఇయర్ రింగ్స్ ట్రై చేయాల్సిందే!
పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు
స్కూలుకెళ్లే ఆడపిల్లల కోసం క్యూట్ హెయిర్ బ్యాండ్స్
లైట్ వెయిట్ లో షార్ట్ నల్లపూసల దండ.. కొత్త డిజైన్స్ చూసేయండి