కాటన్ లేదా శాటిన్ ఫ్యాబ్రిక్‌తో చేసిన బో హెయిర్ బ్యాండ్ తేలికగా ఉంటుంది. స్కూల్ యూనిఫామ్‌తో చాలా క్యూట్‌గా కనిపిస్తుంది.
డిస్నీ లేదా జంతువుల ఆకారంలో ఉండే కార్టూన్ హెయిర్ బ్యాండ్‌లు పిల్లలకు బాగా నచ్చుతాయి. వారి లుక్‌ను ప్లేఫుల్‌గా మారుస్తాయి.
రకరకాల రంగుల పోల్కా డాట్స్ ఉన్న హెయిర్ బ్యాండ్ రోజువారీ స్కూల్ లుక్‌కి ట్రెండీ, సౌకర్యవంతమైన ఆప్షన్.
చిన్న చిన్న పూల డిజైన్ అమ్మాయిలకు ఫ్రెష్, గ్రేస్‌ఫుల్ లుక్‌ను ఇస్తుంది. జుట్టుకు మంచి పట్టును కూడా అందిస్తుంది.
సాధారణంగా ఉన్నా స్టైలిష్‌గా ఉండే ఈ హెయిర్ బ్యాండ్‌లు రోజంతా జుట్టును సెట్‌గా ఉంచుతాయి. తలకు గుచ్చుకోవు.
లైట్ వెయిట్ లో షార్ట్ నల్లపూసల దండ.. కొత్త డిజైన్స్ చూసేయండి
నల్లపూసల కన్నా ఆకుపచ్చ పూసల హారం ట్రై చేయండి
ముఖానికి నిండైన కాశ్మీరి జుంకాలు
ట్రెండీ డిజైన్ వెండి కమ్మలు.. గిఫ్ట్ ఇవ్వడానికి మంచి ఎంపిక