ఆకుకూరల్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఫోలేట్ ఉన్న ఆకుకూరలు పిల్లల మెదడుపై మంచి ప్రభావం చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
గుడ్లు మెదడు ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు B6, B12, ఫోలేట్, కోలిన్ వంటి పోషకాలకు మంచి మూలం.
వేరుశెనగలో ఉండే విటమిన్ ఇ నరాలను కాపాడుతుంది. మెదడు పనితీరుకు అవసరమైన థయామిన్ కూడా వేరుశెనగలో ఉంటుంది.
జ్ఞాపకశక్తిని పెంచే ఫోలేట్ ధాన్యాలలో పుష్కలంగా ఉంటుంది. ఏకాగ్రతను పెంచే విటమిన్ బి కూడా ఇందులో ఉంటుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్ పిల్లల కడుపు నింపడమే కాకుండా, జ్ఞాపకశక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి.
మాంసం ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
వంటకు ఏ నూనె వాడాలో తెలుసా?
రోజూ రెండు లవంగాలు నమిలితే ఏమౌతుంది?
చర్మం మెరిసిపోవాలంటే కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!