కేవలం రూ.250కే దొరికే గాజులు ఇవన్నీ. బరువు తక్కువ, స్టైలిష్‌గా, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే గాజులు ఇవి.
చేతికి హెవీ లుక్ ఇచ్చే గాజులు కావాలంటే వీటిని ఎంపిక చేసుకోవాలి. క్రిస్టల్ లేదా మినీ డిజైన్లలో ఉండే ఈ గాజులు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.
సింపుల్ లుక్ కోరుకునే మహిళలకు ఈ మినిమల్ స్లిమ్ గోల్డ్ డిజైన్ గాజులు బావుంటాయి. ఇందులో సన్నగా ఉండే గాజులు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.
మెలికలు తిరిగిన గోల్డ్ గాజుల డిజైన్లు ఇవి. వీటిని రఫ్ అండ్ టఫ్‌గా వాడినా రంగు పోవు, పాడవ్వవు. వే
చూసేందుకు బంగారంలా మెరిసిపోయే గాజులు ఇవి. చీరలు, లంగా ఓణీలపైకి ఇవి చాలా బాగుంటాయి.
బంగారంలా మెరిసిపోయే గోల్డ్ ప్లేటింగ్ గాజులు ఇవి. దీనిపై ఉండే డిజైన్లు ఎంతో అందంగా ఉంటాయి.
రోజువారీ వేసేందుకు సింపుల్ గాజులు ఇవి. ఎవరికైనా ఇవి చాలా బాగా నప్పుతాయి.
Gold Mangalsutra: రెండు గ్రాముల్లో వచ్చే సన్నని మంగళసూత్రాలు
Rose Gold Lockets: ఈ రోజ్ గోల్డ్ లాకెట్స్ చూస్తే బంగారం కూడా వద్దంటారు
Body Heat: ఎండాకాలంలో బాడీ హీట్ తగ్గించే డ్రింక్స్ ఇవి
Sambar Recipe: ఈ ఒక్క పొడి వేస్తే.. సాంబార్ టేస్ట్ అదిరిపోద్ది