Mangalsutra Designs: ఆఫీస్ కి వెళ్లే మహిళలు మెచ్చే మంగళసూత్రం డిజైన్లు
life Oct 05 2026
Author: ramya Sridhar Image Credits:Pink Jelly
Telugu
టూ లేయర్ మంగళసూత్రం..
ఇది టూ లేయర్ మంగళసూత్రం. ఒకవైపు నల్లపూసలు, మరో వైపు చైన్ కాంబినేషన్ లో ఉంది. దీనికి ఉన్న రెండు పెండెంట్స్ మంచి లుక్ ఇస్తాయి. డైలీవేర్ కి ఇది బాగుంటుంది.
Image credits: Pink Jelly
Telugu
డిజైనర్ బ్లాక్ బీడ్స్..
ఇది మంచి డిజైనర్ లుక్ ఇస్తుంది. లైట్ వెయిట్ చైన్ కి ఐదు చిన్న చిన్న రౌండ్ స్టోన్స్ ఉన్నాయి. ఇది చాలా మంచి ట్రెండీ లుక్ ఇస్తుంది.
Image credits: Pink Jelly
Telugu
ట్రెండీ మంగళసూత్రం..
ఈ బ్లాక్ మీడ్స్ ఎలాంటి దుస్తులకు కూడా సెట్ అవుతుంది. సన్నని చైన్ కి.. కింద నల్లపూసలు కింద స్టోన్స్ ఉన్నాయి.మధ్యలో ఫ్లవర్ పెండెంట్ చాలా అందంగా కనపడుతుంది.
Image credits: Pink Jelly
Telugu
సింపుల్ డిజైన్..
ఈ సింపుల్ నల్ల పూసల గొలుసుకి ఒకే ఒక తెల్లటి ముత్యం పెండెంట్ ఉంది. తక్కువ నల్లపూసలకు మధ్య చిన్న ముత్యం మంచి హైలెట్ అయ్యింది.
Image credits: Pink Jelly
Telugu
డైమండ్ లుక్ ..
ఇలాంటి మంగళసూత్రం మంచి డైమండ్ లుక్ ఇస్తుంది. ఈ నల్ల పూసల గొలుసు పెండెంట్ రెక్కల ఆకారంలో ఉంటుంది, దాని మధ్యలో ఒక ఆకుపచ్చ రాయి ఉంటుంది. మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.
Image credits: Pink Jelly
Telugu
లైట్ వెయిట్ డిజైన్..
నల్లపూసలతో తయారు చేసిన ఈ గొలుసు మంచి లుక్ ఇస్తుంది. కింద లాకెట్ గా.. విల్లు ఆకారంలో పెండెంట్ ఇచ్చారు. ఇది క్లాసీ లుక్ ఇస్తుంది. స్టైలిష్ గా కూడా చూపిస్తుంది.
Image credits: Pink Jelly
Telugu
డిజైైనర్ పీస్..
ఈ నల్ల పూసల గొలుసుకు ఆకులతో రూపొందించినట్లుగా కనిపించే డిజైనర్ స్టోన్ పెండెంట్ ఉంది. ఇది మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. చీరల మీదకు కూడా చాలా అందంగా కనిపిస్తారు.
Image credits: Pink Jelly
Telugu
డబల్ పెండెంట్ మంగళసూత్రం..
ఒక లైట్ వెయిట్ చైన్, మరోవైపు నల్ల పూసల చైన్‌లో రెండు స్టడ్ పెండెంట్లు ఉన్నాయి. ప్రతి పెండెంట్ మధ్యలో మెరిసే తెల్లటి రాయి ఉంది. ఇది క్లాసీ లుక్ ఇస్తుంది.