Telugu

కేవలం 2 గ్రాముల్లో వచ్చే బంగారు ఉంగరాలు.. ఎంత బాగున్నాయో!

Telugu

ఫ్లవర్ డిజైన్ గోల్డ్ రింగ్

ఫ్లోరల్ డిజైన్స్ కి ఎప్పుడూ క్రేజ్ తగ్గదు. తక్కువ బరువులో వచ్చే ఈ ఫ్లవర్ డిజైన్ అడ్జస్టబుల్ గోల్డ్ రింగ్ రోజువారీ వాడకానికి మంచి ఎంపిక.

Image credits: pinterest
Telugu

లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్

సింపుల్ డిజైన్.. ఎలిగెంట్ లుక్ కోరుకునేవారికి ఈ లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్ సూపర్ గా ఉంటుంది. క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

ఇన్ఫినిటీ డిజైన్ గోల్డ్ రింగ్

డైలీవేర్ కి లైట్ వెయిట్ లో వచ్చే ఇలాంటి ఇన్ఫినిటీ డిజైన్ గోల్డ్ రింగ్స్ బెస్ట్ ఛాయిస్. అన్ని వయసులవారు ట్రై చేయవచ్చు.

Image credits: Pinterest
Telugu

రోజ్ డిజైన్ గోల్డ్ రింగ్

గులాబీ పువ్వులు విరపూసినట్లు ఉన్న ఈ గోల్డ్ రింగ్ మీ చేతులకు ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: instagram
Telugu

డ్రాప్ డిజైన్ గోల్డ్ రింగ్

స్టోన్స్ పొదిగిన డ్రాప్ డిజైన్ గోల్డ్ రింగ్ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. చాలా తక్కువ బరువులో వస్తుంది.

Image credits: instagram- junu_aj_gold
Telugu

స్టైలిష్ డిజైన్ గోల్డ్ రింగ్

ట్రెడిషనల్ లుక్ కి ట్రెండీ టచ్‌ ఇచ్చే ఇలాంటి మోడ్రన్ డిజైన్ రింగ్స్ నేటితరం అమ్మాయిలకు ఇట్టే నచ్చుతాయి. తక్కువ బరువులో వస్తాయి.

Image credits: instagram- junu_aj_gold
Telugu

లీఫ్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్

సింపుల్‌గా ఉన్నా వేళ్లకు అందంగా కనిపించాలంటే ఇలాంటి లీఫ్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్ బెస్ట్ ఆప్షన్. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: Pinterest

ముఖంపై మొటిమలు రాకుండా అడ్డుకునే బెస్ట్ ఫుడ్స్ ఇవే

Hair Growth: మందార పూల నూనె ఇలా రాస్తే.. జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా

Necklace Designs: అర తులంలో అదిరిపోయే నక్లెస్ డిజైన్లు

Necklace: మెడలో మెరిసిపోయే రాళ్లు పొదిగిన నెక్లెస్ డిజైన్లు ఇవిగో