అరతులం బరువులో వచ్చే నెక్లెస్ ఇది. దీనికి ఉన్న ఫ్లవర్ పెండెంట్ మీ లుక్‌ను మరింత పెంచుతుంది.
గులాబీ రంగు రాళ్లతో వచ్చిన పెండెంట్ మీకు రాయల్ లుక్ ఇస్తుంది. పాతకాలం నాటి ట్రెడిషనల్ ఆభరణాలను ఇది గుర్తుచేస్తుంది.
రూబీ స్టోన్స్, ముత్యాల కాంబినేషన్‌లో వచ్చిన ఈ నెక్లెస్ చాలా గ్రాండ్‌గా ఉంటుంది. చీరలు, లెహెంగాలపైకి ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
కేవలం అరతులం బరువులో వచ్చే ఈ సింపుల్ నెక్లెస్ ఎంతో ఎలిగెంట్‌గా ఉంటుంది. లెహెంగాలపై దీన్ని ధరిస్తే మీ స్టైల్ అదిరిపోతుంది.
తక్కువ బరువులో మెడకు నిండుగా కనిపించే బెస్ట్ డిజైన్ ఇది. ఆరు గ్రాముల్లోనే వచ్చే ఈ నెక్లెస్ ఫంక్షన్లకు చాలా బాగుంటుంది.
చిన్నచిన్న గోల్డ్ బాల్స్ వేలాడుతూ ఉండే ఈ నెక్లెస్ మోడ్రన్ లుక్ ఇస్తుంది. ఇది కూడా కేవలం అరతులం బరువులోనే లభిస్తుంది.
కింద చిన్న మువ్వలు వేలాడుతూ ఉండే ఈ నెక్లెస్ ఎంతో క్యూట్‌గా ఉంటుంది. ఐదు నుంచి ఆరు గ్రాముల బరువులో దీన్ని సులభంగా చేయించుకోవచ్చు.
Blouse Neck Designs: మీ చీరలకు సరికొత్త లుక్ ఇచ్చే బ్లౌజు డిజైన్లు
Hair Growth: ఒత్తైన జుట్టు కోసం ఈ గింజలు బెస్ట్.. అద్భుతమైన రిజల్ట్స్!
Curd: పెరుగు పులియకుండా 3 రోజులు తాజాగా ఉంచడం ఎలా?
Black Beads Chain: 3 గ్రాముల బంగారంలో వచ్చే నల్లపూసల చైన్స్.. ఇవిగో!