లక్ష్మీదేవి రూపం ఉన్న కాసులతో వచ్చే ఈ మినీ జుంకాలు చీరలపై చాలా సంప్రదాయబద్ధంగా, దైవికంగా కనిపిస్తాయి.
Image credits: Pinterest
Telugu
కెంపు రాళ్ల తామర జుంకాలు
క్లాసిక్ సౌత్ ఇండియన్ నృత్య ఆభరణాల శైలిలో ఈ ఝుంకాలు ఉంటాయి. ఎరుపు-ఆకుపచ్చ కెంపు రాళ్లు, తామర పువ్వు డిజైన్‌తో ఇవి చాలా అందంగా, సంప్రదాయబద్ధంగా కనిపిస్తాయి.
Image credits: Pinterest
Telugu
నెమలి డిజైన్ బుట్టలు
జత నెమళ్ల డిజైన్‌తో ఎంతో సున్నితంగా చేసిన ఈ బుట్ట కమ్మలు చూడటానికి చాలా బాగుంటాయి. ఇవి సంప్రదాయ దుస్తులకే కాదు, ఆధునిక కుర్తీలకు కూడా చక్కగా నప్పుతాయి.
Image credits: Pinterest
Telugu
పూసల ఝుంకాలు
ఝుంకా కింది భాగంలో చిన్న బంగారు పూసలు లేదా ముత్యాలు వేలాడుతూ ఉండే సింపుల్ డిజైన్ ఇది. చెవులకు బరువుగా అనిపించవు కాబట్టి, రోజువారీ వాడకానికి చాలా అనువుగా ఉంటాయి.
Image credits: Pinterest
Telugu
యాంటిక్ మ్యాట్ జుంకాలు
మెరుపు లేకుండా, పాతకాలం నాటి రాయల్ లుక్ ఇచ్చేవే ఈ మ్యాట్ ఫినిష్ కమ్మలు. సింపుల్ డ్రెస్సులను కూడా ఇవి క్షణాల్లో గ్రాండ్‌గా మార్చేస్తాయి. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది.
Image credits: Pinterest
Telugu
పూల డిజైన్ జుంకాలు
ఎవర్‌గ్రీన్ ఫ్లోరల్ డిజైన్ కింద చిన్న బుట్ట వేలాడుతూ ఉండే డిజైన్ ఇది. అన్ని వయసుల మహిళలకు, అన్ని రకాల దుస్తులకు సరిపోయే క్యూట్ ఛాయిస్.