Telugu

చైన్‌కు జతగా రూ.5000కే బంగారు లాకెట్

Telugu

స్టోన్ గోల్డ్ లాకెట్

మీ గోల్డ్ చైన్ కు కేవలం 1 నుంచి 2 గ్రాముల బరువులో రూ.5000 బడ్జెట్‌లోనే ఈ లాకెట్ వచ్చేస్తుంది.

Image credits: INSTAGRAM @mahakali.jewellers
Telugu

గాడ్ ఐడల్ బెస్ట్ గోల్డ్ లాకెట్

స్వస్తిక్, హనుమంతుడు, శివుడు, గణేశుడి రూపాలతో ఉన్న లాకెట్లు అందుబాటులో ఉంటాయి. 

Image credits: PINTEREST
Telugu

పచ్చ రాయి లాకెట్ డిజైన్

 మధ్యల పచ్చరాయి ఉన్న గోల్డ్ లాకెట్ ఇది. చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తుంది.

Image credits: INSTAGRAM @sunnydiamondsofficial
Telugu

పేరున్న పెండెంట్

మీ పేరుతో వచ్చే గోల్డ్ లాకెట్ ఇది. చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. వీటిలో ఉండే స్క్వేర్ కట్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Image credits: INSTAGARM @riogiftshop.ke
Telugu

లేటెస్ట్ డిజైన్ పెండెంట్

ఇది చాలా సింపుల్ పెండెంట్ డిజైన్. ఇవి చూడటానికి అందంగా  ఉంటుంది.

Image credits: PINTEREST
Telugu

ఫ్లవర్ లాకెట్

చిన్న ఫ్లవర్ లాకెట్ అమ్మాయిలకు మెడకు ఎంతో అందంగా ఉంటుంది. దీని ధర కూడా తక్కువే.

Image credits: Chidambaram Gold Covering
Telugu

రింగు డిజైన్

రింగ్ డిజైన్లో వచ్చే అందమైన లాకెట్ ఇది. ఒక్క గ్రాములోనే ఇది వచ్చేస్తుంది.

Image credits: starkle.in

Silver Anklets: లేటెస్ట్ వెండి పట్టీల డిజైన్లు.. చూస్తే వావ్ అనాల్సిందే!

Beads Anklets: ఈ పూసల పట్టీలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!

Chain Rings: నార్మల్ ఉంగరాలు బోర్ కొట్టాయా? ఈ చైన్ ఉంగరాలు ట్రై చేయండి

Silver Earrings: క్యూట్ డిజైన్ లో వెండి చెవిపోగులు.. ధర కూడా తక్కువే!