ఫ్లవర్ చైన్ డిజైన్‌తో వచ్చే ఆక్సిడైజ్డ్ వెండి పట్టీలు ఇవి. చూసేందుకు చాలా ట్రెండీగా, ఎలిగెంట్‌గా కనిపిస్తాయి.
చిన్న చిన్న మువ్వలతో ఉండే ఈ పట్టీలు నడుస్తుంటే మధురమైన శబ్ధాన్ని చేస్తాయి. సంప్రదాయ దుస్తులకు ఇవి చాలా అందంగా ఉంటాయి.
సింపుల్, లైట్‌వెయిట్ నగలు ఇష్టమైతే ఈ మినిమలిస్ట్ వెండి పట్టీలు ఎంపిక చేసుకోవచ్చు. వీటి క్లాసీ లుక్ వల్ల రోజూవారీగా వేసుకోవడానికి బాగుంటాయి.
కుందన్ వర్క్‌తో వచ్చే ఈ వెండి పట్టీలు రాయల్ టచ్ ఇస్తాయి. పెళ్లిళ్లు, పండుగలు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో వీటిని వేసుకోవచ్చు.
హార్ట్ షేప్ ప్యాటర్న్‌తో వచ్చే ఈ పట్టీలు యూనిక్ లుక్‌ను అందిస్తాయి.
ముత్యాలతో అలంకరించిన అందమైన పట్టీలు ఇవి. వీటి సాఫ్ట్, ఎలిగెంట్ డిజైన్ అన్ని వయసుల మహిళలకు నప్పుతుంది.
డబుల్ లేయర్ వెండి పట్టీలు పాదాలకు నిండుగా ఉంటాయి. చూడటానికి చాలా రిచ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తాయి.
Beads Anklets: ఈ పూసల పట్టీలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!
Chain Rings: నార్మల్ ఉంగరాలు బోర్ కొట్టాయా? ఈ చైన్ ఉంగరాలు ట్రై చేయండి
Silver Earrings: క్యూట్ డిజైన్ లో వెండి చెవిపోగులు.. ధర కూడా తక్కువే!
Kundan Earrings: చెవులకు కుందన్ మెరుపులు..ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్