బంగారంతో పాటు రాళ్లు, ముత్యాలను జోడించిన ఈ నెమలి డిజైన్ హారం అందంగా, క్లాసీగా కనిపిస్తుంది. సిల్క్ చీరలతో ఈ డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది.
లక్ష్మీదేవి పెండెంట్ తో రూపొందించిన ఈ హారం ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వేసుకోవడానికి చక్కగా ఉంటుంది.
చిన్న చిన్న బంగారు పూసలతో డిజైన్ చేసిన ఈ హారం మెడ అందాన్ని మరింత పెంచుతుంది. పండగలు, కుటుంబ వేడుకలకు ఇది మంచి ఎంపిక.
కంచిపట్టు, బెనారస్ పట్టు చీరలపైకి ఇలాంటి లేయర్డ్ బంగారు హారం వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.
ట్రెడిషనల్ డిజైన్స్ ఇష్టపడేవారికి ఈ హారం మంచి ఎంపిక. 5 తులాల్లోపే చేయించుకోవచ్చు.
మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో ఉన్న ఈ హారం చిన్న చిన్న ఫంక్షన్లకు పెట్టుకోవడానికి చక్కగా సెట్ అవుతుంది. మెడకు నిండుగా కనిపిస్తుంది.
Blouse Back Designs:చీరలో మీలుక్ ని స్టైలిష్ గా మార్చే బ్లౌజు డిజైన్లు
Curd Storage: ఇలా చేస్తే.. ఫ్రిజ్ లో పెట్టకపోయినా పెరుగు పులవదు
Baby Earrings: చిన్నపిల్లలకు సూటయ్యే క్యూట్ సిల్వర్ ఇయర్ ఇయర్ రింగ్స్
Necklace Designs: తులం బంగారంలోపే లభించే లైట్ వెయిట్ గోల్డ్ నక్లెస్