మీ భార్యకు ఈ గోల్డ్ ఫ్లవర్ రింగ్ డిజైన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఈ డిజైన్‌లో పువ్వు రేకుల ఆకృతిని చాలా అందంగా తీర్చిదిద్దారు.
ఈ ఫ్లవర్ రింగ్ డిజైన్లోనిపువ్వు రేకుల డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. చేతికి నిండుగా ఉంటుంది.
కేవలం 1.5 గ్రాముల బరువులో ఈ పెటల్స్ డిజైన్ రింగ్ కొనవచ్చు. ఈ రేకుల డిజైన్ చూడటానికి చాలా అందంగా, సింపుల్‌గా ఉంటుంది.
రెడ్ స్టోన్ వర్క్, రెడ్ డైమండ్‌తో ఉన్న ఈ రింగ్‌ను వేలికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది.
మార్కెట్లో అడ్జస్టబుల్ గోల్డ్ ఉంగరాలు ఇవి. చూసేందుకు యువతుల చేతికి చాలా అందంగా కనిపిస్తాయి.
తెల్లటి పొడులతో నిండిన ఫ్లవర్ డిజైన్ ఉంగరం ఇది. ఆఫీస్ వేర్ కుడా అద్భుతంగా ఉంటుంది.
తెల్లటి పొడులతో వికసించిన పువ్వులా కనిపించే ఉంగరం ఇది. పెళ్లి వేడుకలకు ఇది సరిగ్గా నప్పుతుంది.
Kids Hairstyles: చిన్నారులకు అదిరిపోయే హెయిర్ స్టైల్స్
Papaya Benefits: బొప్పాయి పండు రెగ్యులర్ గా తింటే ఏమౌతుంది?
Tiger Nuts: బాదం, జీడిపప్పు కన్నా పవర్‌ఫుల్ నట్స్ ఇవి
Blouse Designs: చీర అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజ్ డిజైన్స్.. ఇవిగో