మీ పాపకు ఈ బబుల్ పోనీ టెయిల్ విత్ బో హెయిర్‌స్టైల్ వేయొచ్చు. స్కూల్‌కు, పార్టీలకు రెండింటికీ సూట్ అవుతుంది.
Image credits: google gemini
Telugu
ఎలిగెంట్ ఫ్రెంచ్ బ్రెయిడ్
ఇది ఒక క్లాసిక్ ఫ్రెంచ్ జడ. సగం జుట్టును అల్లి, కింద చివర్లను కర్ల్ చేశారు. దీనికి పింక్ కలర్ బో పెట్టడంతో లుక్ అదిరిపోయింది.
Image credits: google gemini
Telugu
సైడ్ బ్రెయిడ్స్ విత్ ఓపెన్ హెయిర్
మీ పాప జుట్టు పొట్టిగా ఉందా? అయితే ఎక్కువ కష్టపడకుండా ఇలా ట్రై చేయండి. జుట్టును పక్కకు దువ్వి, చిన్న చిన్న అల్లికలు వేసి వాటిని కలపండి. పైన ఒక బో క్లిప్ పెడితే లుక్ పూర్తవుతుంది.
Image credits: google gemini
Telugu
క్రౌన్ ట్విస్ట్ బ్రెయిడ్ ఓపెన్ హెయిర్
ముందు వైపు జుట్టుతో రెండు అల్లికలు వేసి, వాటిని పోనీతో కలపండి. మిగిలిన జుట్టును వదిలేయండి. ఈ హెయిర్‌స్టైల్ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది.
Image credits: google gemini
Telugu
ఫ్రంట్ ట్విస్టెడ్ కర్ల్ హెయిర్
మీ పాప జుట్టు పొడవుగా ఉంటే, పాపిట తీసి రెండు వైపులా జుట్టును మెలితిప్పి పిన్నులు పెట్టండి. మిగిలిన జుట్టును కర్ల్స్ లేదా వేవ్స్‌లా చేసి స్టైలిష్ టచ్ ఇవ్వండి.
Image credits: google gemini
Telugu
బ్రెయిడెడ్ బన్ విత్ పెర్ల్
బ్రెయిడెడ్ బన్ కూడా ట్రై చేయచ్చు. ఇందులో జుట్టును గట్టిగా అల్లి, గుండ్రంగా చుట్టి ముడిలా వేశారు. చిన్న చిన్న ముత్యాలు దీనికి ప్రత్యేక ఆకర్షణ ఇస్తున్నాయి.
Image credits: google gemini
Telugu
మల్టీ సెక్షన్ బ్రెయిడెడ్ పోనీ
ఈ బ్రెయిడెడ్ పోనీ చాలా మోడరన్‌గా ఉంటుంది. దీన్ని వేయడానికి సింపుల్ రబ్బర్ బ్యాండ్స్ వాడారు. మీరు కావాలంటే రంగురంగుల క్లిప్స్ వాడవచ్చు.