Telugu

డైలీవేర్ కోసం సింపుల్ డిజైన్ లో ఇయర్ రింగ్స్.. ఇవిగో!

Telugu

నెమలి డిజైన్ ఇయర్ రింగ్స్

చిన్న చిన్న రాళ్లు పొదిగిన నెమలి డిజైన్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి. క్లాసీ లుక్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

చైన్ డిజైన్ ఇయర్ రింగ్స్

ప్లెయిన్ టాప్స్ కింద చైన్లు వేలాడుతున్నట్లు ఉన్న ఈ డిజైన్ కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు చాలా బాగుంటుంది. 2-3గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram@dreams.jewellery2023
Telugu

పెర్ల్ ఇయర్ రింగ్స్

ముత్యాల, రాళ్ల కాంబినేషన్ లో ఉన్న ఈ టాప్స్ ఎలాంటి దుస్తులతో అయినా చక్కగా సెట్ అవుతాయి. అందంగా కనిపిస్తాయి.

Image credits: pinterest
Telugu

రోజ్ డిజైన్ ఇయర్ రింగ్స్

గులాబీ పువ్వు ఆకారంలో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తాయి. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: JazziAnn | Boutique Apparel & Digital Designs
Telugu

లీఫ్ డిజైన్ ఇయర్ రింగ్స్

ఆకులు వేలాడుతున్నట్లు ఉన్న ఈ ఇయర్ రింగ్స్ ఆఫీసుకు వెళ్లే అమ్మాయిలకు బాగా నప్పుతాయి. 2-4 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్

రెండు హార్ట్స్ ని కలుపుతున్నట్లు ఉన్న ఈ ఇయర్ రింగ్స్ నేటితరం అమ్మాయిలకు చక్కగా ఉంటాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

స్క్వేర్ షేప్ ఇయర్ రింగ్స్

ట్రయాంగిల్, స్క్వేర్ షేప్ డిజైన్స్ ఉన్న ఇయర్ రింగ్స్ ని మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీటిని బడ్జెట్ లో తీసుకోవచ్చు.

Image credits: Instagram

Gold Ring: అమ్మాయిల చేతుల అందాన్ని పెంచే ఉంగరం డిజైన్లు..చూసేయండి

Ginger Tea: ఈ ఒక్క టీ తాగితే..ఒంట్లో కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది

Bangle Designs: మీ చేతుల అందాన్ని పెంచే గాజుల డిజైన్లు..చూసేయండి

Eggs : కోడిగుడ్లను అస్సలు కడగొద్దు.. ఎందుకో తెలుసా?