Telugu

Gold Ring: అమ్మాయిల చేతుల అందాన్ని పెంచే ఉంగరం డిజైన్లు..చూసేయండి

Telugu

ట్విన్ ఫ్లవర్ మల్టీ-లేయర్ రింగ్:

 రెండు మెరిసే రాళ్ల వరుసల మధ్యలో బంగారు పువ్వుల డిజైన్‌తో రూపొందించిన ఈ రింగ్ ఎంతో యూనిక్‌గా ఉంది. ట్రెండీ జ్యువెలరీ ఇష్టపడే వారికి ఈ డిజైన్ తప్పకుండా నచ్చుతుంది.

Image credits: Zeraki Jewels
Telugu

డబుల్ లేయర్ స్టోన్ బ్యాండ్ రింగ్:

రెండు వరుసల బ్యాండ్ డిజైన్‌లో, ఒక వరుసలో వరుసగా చిన్న రాళ్లు, పైన పువ్వు ఆకారంలో స్టోన్స్ అమర్చిన ఈ రింగ్ చాలా ఆకర్షణీయంగా ఉంది. సింపుల్ రింగ్ నచ్చేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: Zeraki Jewels
Telugu

క్లాసిక్ ఫుల్-స్టోన్ బ్యాండ్ రింగ్:

సన్నటి బంగారు ఉంగరం చుట్టూ వరుసగా చిన్న రాళ్లు పొదిగిన ఈ బ్యాండ్ రింగ్ ఎంతో హుందాగా, సింపుల్‌గా ఉంది. ఇతర ఉంగరాలతో కలిపి లేదా విడిగా అయినా రోజువారీ వాడకానికి ఇది చాలా బాగుంటుంది.

Image credits: Zeraki Jewels
Telugu

హాలో ఫ్లోరల్ స్టోన్ రింగ్:

మధ్యలో పెద్ద రాయి, దాని చుట్టూ వలయంలా చిన్న రాళ్లు పొదిగిన ఈ బంగారు ఉంగరం ఎంతో క్లాసీగా, గ్రాండ్‌గా ఉంది. ఎంగేజ్‌మెంట్ లేదా ప్రత్యేక వేడుకల కోసం ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: Zeraki Jewels
Telugu

ఫ్లవర్ కర్వ్ గోల్డ్ రింగ్:

మధ్యలో మెరిసే రాయి చుట్టూ వంపు తిరిగిన రేకులతో పువ్వు ఆకారం వచ్చేలా తీర్చిదిద్దిన ఈ ఉంగరం ఎంతో నాజూగ్గా ఉంది. రోజువారీ వాడకానికి లేదా సింపుల్ లుక్ కోసం ఇది చాలా బాగుంటుంది.

Image credits: Zeraki Jewels
Telugu

ఫ్లోరల్ లీఫ్ క్లస్టర్ రింగ్:

రెండు వైపుల నుంచి వంగిన తీగలపై చిన్న చిన్న రాళ్లతో ఆకులు, పువ్వుల ఆకృతిలో రూపొందించిన ఈ రింగ్ చాలా రిచ్‌గా కనిపిస్తోంది. ప్రత్యేకమైన  సమయంలో ధరించడానికి ఇది చక్కటి ఎంపిక.

Image credits: Zeraki Jewels
Telugu

లీఫ్ స్టోన్స్ ఓపెన్ బ్యాండ్ రింగ్:

 తెల్లటి రాళ్లతో ఆకుల ఆకారం వచ్చేలా అమర్చిన ఈ ఓపెన్ స్టైల్ బంగారు ఉంగరం ఎంతో స్టైలిష్‌గా ఉంది. మోడ్రన్ డ్రెస్సులు లేదా పార్టీ వేర్‌పైకి ఇది చేతికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Image credits: Zeraki Jewels
Telugu

డబుల్ హార్ట్ స్టోన్ రింగ్:

బంగారు ఉంగరం మధ్యలో రాళ్లు పొదిగిన హార్ట్ ఆకారంలో, దాని లోపల మరో చిన్న హార్ట్ డిజైన్‌తో ఈ ఉంగరం చాలా క్యూట్‌గా ఉంది. మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: Zeraki Jewels

Ginger Tea: ఈ ఒక్క టీ తాగితే..ఒంట్లో కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది

Bangle Designs: మీ చేతుల అందాన్ని పెంచే గాజుల డిజైన్లు..చూసేయండి

Eggs : కోడిగుడ్లను అస్సలు కడగొద్దు.. ఎందుకో తెలుసా?

Earrings: వెండితో చేసిన మెరిసే చెవిపోగులు.. ఇట్టే నచ్చేస్తాయి