కలర్ ఫుల్ స్టోన్స్ తో ఈ ఇయర్ రింగ్స్ కేవలం 1 గ్రాములోనే లభిస్తాయి. ఇవి డైలీవేర్ కి చాలా బాగుంటాయి.
ఇలాంటి సింపుల్ లీఫ్ డిజైన్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి బాగుంటాయి. రోజ్ గోల్డ్ లో మరింత తక్కువ ధరకే లభిస్తాయి.
డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ కూడా కేవలం 1 గ్రాములోనే లభిస్తాయి. రోజ్ గోల్డ్ కాబట్టి.. తక్కువ బడ్జెట్ లోనే లభిస్తాయి.
ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. పిల్లలకు కూడా బాగుంటాయి. ఇవి బంగారంలోనే కాదు… స్టెయిన్ లెస్ స్టీల్ లో కూడా లభిస్తాయి.
వైట్ స్టోన్స్ తో ఫ్లవర్ స్టడ్స్ డైలీవేర్ కి బాగుంటాయి. పెద్ద వారికి కూడా ఇవి బాగా నప్పుతాయి.
చిన్న రింగ్స్ కి… బటర్ ఫ్లై ని ఎటాచ్ చేశారు. పిల్లలకు కూడా చాలా బాగుంటాయి.
ఇలాంటి స్టోన్ స్టడ్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. ఇవి డైలీవేర్ కి చాలా బాగుంటాయి.
Dark Circles: రోజూ ఇదొక్కటి రాసినా కంటి కింద డార్క్ సర్కిల్స్ మాయం
Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ సింపుల్ రెమిడీ ట్రై చేయండి
Footwear: తక్కువ ధరలో వచ్చే బెస్ట్ స్టైలిష్ చెప్పులు.. ఇవిగో!
Gold Studs: 2 గ్రాముల్లోనే వచ్చే గోల్డ్ చెవి కమ్మలు