Telugu

కంటిచూపు బాగుండాలంటే కచ్చితంగా తినాల్సినవి ఏంటో తెలుసా?

Telugu

క్యారెట్

క్యారెట్ లో బీటా కెరోటిన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

Image credits: Getty
Telugu

చిలగడదుంప

చిలగడదుంపలో కూడా బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

జామకాయ

జామకాయలో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెండ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి శుక్లాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

ఉసిరికాయ

ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image credits: Getty
Telugu

ఆకుకూరలు

ఆకుకూరలలో లుటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి.

Image credits: Getty
Telugu

బీట్‌రూట్

కంటి ఆరోగ్యానికి బీట్‌రూట్ చాలా మంచిది. బీట్‌రూట్‌లోని నైట్రేట్లు, లుటిన్ తీవ్రమైన కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

Image credits: Getty

పరగడుపున నానపెట్టిన మెంతులు తీసుకుంటే ఏమౌతుంది?

పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు

మాంసం ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే

వంటకు ఏ నూనె వాడాలో తెలుసా?