Telugu

చిన్నపిల్లల కోసం క్యూట్ గోల్డ్ చైన్స్.. చూసేయండి

Telugu

సింపుల్ డిజైన్ గోల్డ్ చైన్

చిన్న పిల్లలకు సింపుల్ డిజైన్ చైన్స్ కంఫర్ట్ గా ఉంటాయి. తక్కువ వెయిట్ లో వస్తాయి.

Image credits: candere.com
Telugu

కర్బ్ లింక్ గోల్డ్ చైన్

కర్బ్ లింక్ గోల్డ్ చైన్ చిన్న పిల్లలకు అనువైనది. దీని ఫ్లాట్ టెక్చర్ పిల్లల చర్మానికి ఇబ్బంది కలిగించదు. మంచి లుక్ ఇస్తుంది.

Image credits: zusellmk.click
Telugu

రోప్ డిజైన్ గోల్డ్ చైన్

రోప్ డిజైన్ గోల్డ్ చైన్ క్లాసీ లుక్‌ ఇస్తుంది. ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. 2 నుంచి 3 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: social media
Telugu

సింగిల్ లైన్ మినిమల్ చైన్

సింగిల్ లైన్ గోల్డ్ చైన్ చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది. ఈ గొలుసు తేలికగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అన్ని రకాల దుస్తులకు చక్కగా సరిపోతుంది.

Image credits: pinterest
Telugu

బ్లాక్ బీడ్స్ చైన్

బ్లాక్ బీడ్స్ తో ఉన్న ఈ చైన్ పిల్లలకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తుంది. చాలా తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.

Image credits: chatgpt.com
Telugu

బాల్ చైన్

బాల్ లింక్ గోల్డ్ చైన్ కాస్త పెద్ద పిల్లలకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ చైన్ వేసుకుంటే పిల్లలు క్యూట్ గా కనిపిస్తారు.  

Image credits: candere.com

Ghee: చలికాలంలో నెయ్యి ఎందుకు తినాలి?

కంటిచూపు బాగుండాలంటే కచ్చితంగా తినాల్సినవి ఏంటో తెలుసా?

Gold Locket: మెడలో చందమామలాంటి గోల్డ్ పెండెంట్ డిజైన్లు

నారింజ తొక్కలు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?