లేయర్డ్ మినిమల్ డబుల్ చైన్ ఇది. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది వెస్టర్న్, ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
పెండెంట్‌తో వచ్చే డబుల్ చైన్ ఇది. ఇది చీరల నుంచి టీ షర్ట్ వరకు కూడా అందంగా కనిపిస్తుంది. అమ్మాయిలకు బాగా నచ్చేస్తుంది.
చోకర్ కనిపించే డబుల్ చైన్ డిజైన్ ఇది. ముఖ్యంగా పార్టీలు, పండుగల సమయాల్లో ఈ స్టైల్ అదిరిపోతుంది.
డబుల్ లేయర్ నల్ల పూసల చైన్ ఇది. పెళ్లయిన వారికి ఎంతో బాగా నప్పుతుంది. ఇది డ్రెస్సులకు గ్లామర్ టచ్ ఇస్తుంది.
మెలితిరిగిన ప్యాటర్న్‌తో ఉండే ఈ డబుల్ చైన్ క్లాసీ లుక్ ఇస్తుంది. ప్లెయిన్, ట్విస్టెడ్ చైన్లతో వచ్చే ఈ డిజైన్ ఆఫీస్‌కు అందంగా ఉంటుంది.
కుందన్ వర్క్‌తో అలంకరించిన డబుల్ చైన్ ఇది. ట్రెడిషనల్ డ్రెస్సులతో వేసుకుంటే చాలా అందంగా బావుంటుంది.
ఇప్పుడు ఈ డబుల్ లేయర్ చైన్ ట్రెండింగ్ గా మారింది. చాలా తక్కువ బంగారంతో దీన్ని చేయించుకోవచ్చు.
Papaya Benefits: రోజూ బొప్పాయి తింటే చాలు.. ఈ జబ్బులన్నీ పరార్!
Gold Pendant: అర గ్రాము బంగారంలో పిల్లలకు క్యూట్ లాకెట్స్
Night Sweat: రాత్రిపూట నిద్రలో చెమటలు పడుతున్నాయా? కారణం ఇదే
Eggplant: కొంచెం స్థలంలోనే వంగ మొక్కల్ని ఇలా పెంచండి