ఫ్లవర్ డిజైన్ లో పింక్ స్టోన్స్ పొదిగిన ఈ బంగారు గాజులు ఒక్కటి వేసుకున్నా చాలు చేతులు మెరిసిపోతాయి. 10 నుంచి 5 గ్రాముల్లో తీసుకోవచ్చు.
డైలీవేర్ కి ఇలాంటి కడా స్టైల్ బ్యాంగిల్స్ సూపర్ గా ఉంటాయి. అన్నివయసుల వారు పెట్టుకోవచ్చు.
సింపుల్ డిజైన్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి తక్కువ వెయిట్ లో వచ్చే ఇలాంటి గాజులు సూపర్ గా సెట్ అవుతాయి. డైలీవేర్ కి బాగుంటాయి.
అడ్జస్టబుల్ ప్యాటర్న్ లో మువ్వలతో ఉన్న ఈ గాజులు నేటితరం అమ్మాయిలకు బాగుంటాయి. అన్ని రకాల దుస్తులతో చక్కగా నప్పుతాయి.
ఇన్ఫినిటీ డిజైన్ లో స్టోన్స్ పొదిగిన ఈ బ్యాంగిల్స్ వర్కింగ్ ఉమెన్స్ కి చక్కగా సెట్ అవుతాయి. 10 గ్రాముల్లో తీసుకోవచ్చు.
సింపుల్, ట్రెడిషనల్ డిజైన్స్ ఇష్టపడేవారికి ఈ బ్యాంగిల్స్ మంచి ఎంపిక. లైట్ వెయిట్ లో వస్తాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
ట్రెండీగా, మోడ్రన్ గా కనిపించాలి అనుకునేవారికి ఈ సన్నటి డిజైన్ బ్యాంగిల్స్ బెస్ట్ ఆప్షన్. చాలా తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.
Gold Necklaces: అరతులంలో అదిరిపోయే బంగారు నెక్లెస్ డిజైన్లు
Blouse Neck Designs: మీ చీరలకు సరికొత్త లుక్ ఇచ్చే బ్లౌజు డిజైన్లు
Hair Growth: ఒత్తైన జుట్టు కోసం ఈ గింజలు బెస్ట్.. అద్భుతమైన రిజల్ట్స్!
Curd: పెరుగు పులియకుండా 3 రోజులు తాజాగా ఉంచడం ఎలా?