Telugu

ముఖానికి అందాన్నిచ్చే బంగారు బాలా చెవిపోగులు

Telugu

డైలీ వేర్ కోసం

ఓపెన్ లాక్ ఉన్న బంగారు బాలాలు ఇవి. ఈ ఫొటోలో ఉన్నవి హూప్ బాలాలు. ఇవి 5 గ్రాముల్లో తయారవుతాయి.

Image credits: instagram\ pinterest
Telugu

పికాక్ మోటిఫ్ గోల్డ్ బాలా

5 గ్రాముల బంగారంలో భద్రత కన్నా ఫ్యాషన్ కోరుకునేవారు ఈ నెమలి డిజైన్ బాలాలను ఎంచుకోవచ్చు.

Image credits: instagram\ pinterest
Telugu

గోల్డ్ జూమర్ బాలా డిజైన్

రెడ్ బీడ్ గోల్డ్ బాలీలు సన్నని జాలీ వర్క్‌తో మినిమల్ లుక్ ఇస్తాయి. ఇందులో ఎరుపు, తెలుపు ముత్యాలతో అద్భుతమైన వర్క్ ఉంది. 

Image credits: instagram\ pinterest
Telugu

గోల్డ్ లీఫ్ హ్యాంగింగ్ బాలా డిజైన్

ముత్యాల వర్క్ ఉండటంతో, ఇవి రోజూవారీ, ఆఫీస్ వేర్‌కు ఆధునికంగా ఉంటాయి. వీటిని ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం మంచిది.

Image credits: instagram\ pinterest
Telugu

పాకిస్థానీ బాలా డిజైన్

యాంటిక్ నగిషీ, చిన్న చిన్న ముత్యాలతో వచ్చే పాకిస్థానీ గోల్డ్ బాలాలు  ఎంతో నిండుగా ఉంటాయి.

Image credits: instagram\ pinterest
Telugu

యాంటిక్ గోల్డ్ ఘుంగ్రూ బాలా డిజైన్

22 క్యారెట్ల బంగారంతో 5 గ్రాముల బరువులో ఉండే ఈ యాంటిక్ డిజైన్ బాలాలు కొనండి. 

Image credits: instagram\ pinterest
Telugu

క్రౌన్ ఫ్యాన్సీ బాలా

ఈ క్రౌన్ బాలాలను సన్నని నగిషీతో తయారుచేస్తారు. యూనిక్ జ్యువెలరీ ఇష్టపడే మహిళలకు ఇది బెస్ట్ ఛాయిస్. 

Image credits: instagram\ pinterest

Gold Ring: ఒక గ్రాములో వచ్చే గోల్డ్ ఉంగరాలు డిజైన్లు ఇవిగో

Floral Hairstyles: ఈ ఫ్లోరల్ హెయిర్ స్టైల్స్ చూస్తే మతిపోతుంది

Couple Bracelets: క్యూట్ కపుల్ మ్యాచింగ్ బ్రేస్‌లెట్ డిజైన్లు

Gold Earrings: అరగ్రాము బంగారంతో చిన్నారికి అదిరిపోయే చెవిపోగులు