Telugu

ఈ ఆపిల్ చెవిపోగులతో గ్లామర్ క్వీన్‌లా మెరిసిపోతారు

Telugu

గోల్డ్ నగ్ ఫ్లోరల్ యాపిల్ స్టడ్స్

ఫ్యాషన్ గా కనిపించేందుకు ఈ గోల్డ్ ఆపిల్ ఇయర్ రింగ్స్‌ అద్భుతంగా ఉంటాయి. ఈ స్టడ్ స్టైల్ ఇయర్ రింగ్స్ ఆఫీస్‌కే కాదు, డిన్నర్ డేట్‌కు కూడా చాలా అందంగా ఉంటాయి.

Image credits: instagram
Telugu

గోల్డ్ పెర్ల్ యాపిల్ టాప్స్

కేవలం ఒక గ్రాము బంగారంతో, రెండు సాలిటైర్ ముత్యాలతో చేసిన ఈ ఆపిల్ టాప్స్ డిజైన్ చాలా  ఆకర్షణీయంగా ఉంటుంది. 

Image credits: instagram
Telugu

గోల్డ్ డైమండ్ ఆపిల్ ఇయర్రింగ్స్

గోల్డ్ ఆపిల్ ఇయర్ రింగ్స్ కాలేజీ యువతకు ఎంతో అందాన్ని ఇస్తాయి. పైన ఉన్న రౌండ్ కట్ నగ్ బోల్డ్ లుక్ ఇస్తుంది. 

Image credits: instagram
Telugu

నగ్ వర్క్‌తో ఆపిల్ చెవిపోగులు

ఆపిల్ ఆకారంలో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ ప్రీమియం, లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. ఫ్యాషన్‌లో కొత్త ప్రయోగాలు చేయడానికి ఇష్టపడేవారు తప్పకుండా వీటిని కొనాలి.

Image credits: instagram
Telugu

బో ఆపిల్ చెవిపోగులు

2 గ్రాముల బంగారంలోనే ఈ ఆపిల్ చెవిపోగులు వస్తాయి. ఇవి సింపుల్ డ్రెస్సులపై కూడా హెవీ, గ్లోరియస్ లుక్ ఇస్తాయి. 

Image credits: instagram
Telugu

బీడెడ్ లేయర్ ఆపిల్ గోల్డ్ డిజైన్

 చిన్న చిన్న పూసల డిజైన్‌తో ఉన్న ఈ ఆపిల్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. సంప్రదాయ, ఆధునిక ఫ్యాషన్‌ల కలయికతో వస్తుంది. 

Image credits: instagram
Telugu

లీఫ్ స్టోన్ మెటాలిక్ గోల్డ్ ఇయర్ రింగ్స్

హెవీ ఇయర్ రింగ్స్ నచ్చని వారు ఈ లీఫ్ స్టోన్ మెటాలిక్ గోల్డ్ స్టడ్స్‌ను కొనుక్కోండి. మధ్యలో ఉన్న చిన్న రాయి వీటి అందాన్ని మరింత పెంచుతుంది. 

Image credits: instagram

Gold Anklet: పది గ్రాముల బంగారంలో పిల్లల పాదాలకు మెరిసే పట్టీలు

skin tag: వెల్లుల్లితో ఇలా చేస్తే జన్మలో పులిపిర్లు రావు!

Gold Rings: కేవలం ఒక్క గ్రాములో అందమైన గోల్డ్ ఉంగరాలు

Gold Cuff Earrings: ఇవి మీ చెవులకు ఉంటే మహారాణిలా మెరిసిపోతారు