Telugu

మీ చిన్నారి కోసం బంగారు పట్టీల డిజైన్లు

Telugu

సింపుల్ చైన్ పట్టీలు

చిన్నారి కోసం ఇవి సింపుల్ గోల్డ్ చైన్ పట్టీలు ఇవి.  తేలికగా ఉండటం వల్ల పిల్లలు వీటిని రోజంతా సౌకర్యంగా ధరించగలరు.

Image credits: giva.co
Telugu

ఘుంగ్రూ డిజైన్ పట్టీలు

మువ్వలతో వచ్చే పట్టీలు ఇవి. వీటి నుంచి వచ్చే శబ్దం పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ ప్యాటర్న్ పట్టీలు

పూల డిజైన్ ఉన్న అందమైన పట్టీలు ఇవి.  ఎంతో ఎలిగెంట్‌గా కనిపిస్తాయి. ఇవి మీ చిన్నారి పాదాలకు క్యూట్ లుక్‌ను అందిస్తాయి. 

Image credits: chatgpt
Telugu

కడా స్టైల్ పట్టీలు

కడా స్టైల్ గోల్డ్ పట్టీలు చాలా యూనిక్‌గా ఉంటాయి. ఈ డిజైన్ చిట్టి పాదాలకు సరిగ్గా సరిపోతుంది.

Image credits: pinterest
Telugu

పూసల వర్క్ పట్టీలు

చిన్న చిన్న పూసలతో చేసిన బంగారు పట్టీలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ డిజైన్ సింపుల్‌గా ఉన్నప్పటికీ, చాలా స్టైలిష్‌గా ఉంటుంది. 

Image credits: chidambaramgoldcovering.com
Telugu

చార్మ్స్ ఉన్న పట్టీలు

చార్మ్స్ ఉన్న బంగారు పట్టీలకు చిన్న చిన్న హార్ట్ లేదా స్టార్ ఆకారంలో ఉండే లాకెట్లు వేలాడుతూ  ఉంటే ఎంతో చక్కగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

నిండుగా బంగారు పట్టీలు

చిన్నారికి బంగారు పట్టీలు పెట్టాలనుకుంటే ఈ డిజైన్ ఎంపిక్ చేసుకోవచ్చు. ఇవి ఎంతో అందంగా ఉంటాయి.

Image credits: Mirraw

Green Stone Jewellery: రూ.300కే అదిరిపోయే గ్రీన్ స్టోన్ జ్యువెలరీ

Vastu Tips: ఇంట్లో ఏ రంగు కర్టెన్లు వాడితే అదృష్టం?

Polka Dot Saree: పండగలకు పోల్కా డాట్ చీరలు అదిరిపోతాయి

Dry Fish: ఇలా చేస్తే ఎండు చేపలు వాసన రావు, టేస్ట్ అదిరిపోతుంది