Telugu

Ganesh chaturthi: తక్కువ బడ్జెట్ లో డెకరేషన్ ఐడియాలు

Telugu

పూల అలంకరణ

గణేశోత్సవాలకు ఇలా పువ్వులతో అలంకరణ చేయవచ్చు. కృత్రిమ పువ్వులను కూడా వాడవచ్చు.
Image credits: Getty
Telugu

DIY డెకరేషన్

గణపతి కోసం రంగురంగుల బ్యాక్‌డ్రాప్‌ను ఇలా తయారు చేసుకోవచ్చు. పూల దండలు లేదా ఇతర అలంకరణ సామగ్రిని ఉపయోగించవచ్చు.
Image credits: Our own
Telugu

చీరల బ్యాక్‌డ్రాప్

సాధారణమైన, అందమైన చీరలతో బ్యాక్‌డ్రాప్ తయారు చేయవచ్చు. దానిపై గణపతి మంత్రం రాయవచ్చు.
Image credits: Getty
Telugu

పేపర్ బ్యాక్‌డ్రాప్

తక్కువ ఖర్చుతో అందమైన పేపర్ బ్యాక్‌డ్రాప్ తయారు చేయవచ్చు. పేపర్ తో చాలా రకాలుగా అందంగా మార్చుకోవచ్చు..

Image credits: Getty

1 గ్రాములో బంగారు లాకెట్లు.. అదిరిపోయే డిజైన్లు

కిడ్నీ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్

పెళ్లైన మహిళల మనసు దోచే మెట్టెలు

జెర్రి కుడితే వెంటనే ఏం చేయాలో తెలుసా?