Telugu

1 గ్రాములో బంగారు లాకెట్లు.. అదిరిపోయే డిజైన్లు

Telugu

పువ్వు డిజైన్ తో లాకెట్

కేవలం గ్రాము బంగారంలో ఈ మోడల్  ఫ్లవర్ లాకెట్ కొనుగోలు చేయవచ్చు. లేదంటే.. బంగారు పూతతో ఉన్న లాకెట్ అయినా కొనుగోలు చేసుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

కటౌట్ వర్క్ చైన్ లాకెట్

హార్ట్ షేప్ నుండి ఆకు వరకు, ఒక గ్రాము బంగారంలో అందమైన డిజైన్లు దొరుకుతాయి.

Image credits: pinterest
Telugu

కృష్ణుడి బొమ్మ లాకెట్

కృష్ణుడి బొమ్మతో ఉన్న ఈ లాకెట్ చూడటానికి చాలా బాగుంటుంది..

Image credits: pinterest
Telugu

నెమలి డిజైన్ లాకెట్

నెమలి డిజైన్ లాకెట్ అందంగా ఉంది. లాకెట్ చుట్టూ కటౌట్ వర్క్ ఉంది.

Image credits: pinterest
Telugu

బంతి లాకెట్

బంతి లాకెట్లు బరువుగా కనిపిస్తాయి. మ్యాచింగ్ చెవి రింగులు కూడా ఒక గ్రాము బంగారంలో కొనొచ్చు.

Image credits: pinterest
Telugu

సర్కిల్ డిజైన్ లాకెట్

సర్కిల్ డిజైన్ లాకెట్ లో మీనాకారి వర్క్ బాగుంది. మ్యాచింగ్ చెవి రింగులతో కొనండి.

Image credits: pinterest

కిడ్నీ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్

పెళ్లైన మహిళల మనసు దోచే మెట్టెలు

జెర్రి కుడితే వెంటనే ఏం చేయాలో తెలుసా?

ఇది వాడినా ఇంట్లో ఒక్క బొద్దింక ఉండదు