Telugu

ఆఫీసులో ఆవలింతలు వస్తున్నాయా? దీనర్థం అదే..

Telugu

నిద్ర వస్తోందని చెప్పే సిగ్నల్

శరీరానికి నిద్ర అవసరం. ఇది గుర్తు చేసే ఒక సిగ్నలే ఆవలింత. రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు, అది పెరగడానికి ఆవలింత వస్తుంది.

Image credits: google
Telugu

పని నచ్చకపోతే..

ఆఫీసులో పని చేస్తున్నప్పుడు మీకు ఆవలింతలు వస్తున్నాయంటే ఆ పని మీకు నచ్చడం లేదని అర్థం.

Image credits: google
Telugu

శ్వాస వ్యాయామాలు చేయండి

తరచుగా ఆవలింతలు వస్తే మీరు శ్వాస వ్యాయామాలు చేయడం మంచిది. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఆవలింతలు తగ్గుతాయి.

Image credits: google
Telugu

నీళ్లు తాగండి

ఆవలింత వచ్చినప్పుడు నీళ్లు తాగండి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటే ఆవలింతలు రావు. మీరు ఉత్సాహంగా కూడా ఉంటారు.

Image credits: google
Telugu

వర్క్ లో విరామం తీసుకోండి

నిరంతరం పని చేయకుండా ప్రతి గంటకు 5-10 నిమిషాలు విరామం తీసుకోండి. దీనివల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు.
Image credits: google

పిల్లల్ని తోటి పిల్లలతో అస్సలు పోల్చకూడదు? ఎందుకంటే..

విమాన ప్రయాణానికి ముందు ఇవి అస్సలు తినొద్దు!

కుక్క కరిచినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే అది రేబిస్ వ్యాధే

ఖాళీ కడుపుతో పాలు తాగొచ్చా? తాగితే ఏమవుతుంది..