Telugu

ఖాళీ కడుపుతో పాలు తాగొచ్చా?

Telugu

పాలు

ఉదయాన్నే ఒక గ్లాసు పాలు తాగడం చాలా ఇళ్లలో అలవాటు. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ పాలు కచ్చితంగా తీసుకుంటారు. 

Image credits: pexels
Telugu

పోషకాలు

పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

Image credits: pexels
Telugu

పాల ప్రయోజనాలు

పాలు బలహీనమైన ఎముకలను దృఢంగా చేస్తాయి, కండరాలను బలపరుస్తాయి, శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి, మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి.

Image credits: pexels
Telugu

ఖాళీ కడుపుతో పాలు తాగొచ్చా?

పాలు ఆరోగ్యానికి మంచివైనప్పటికీ, ఖాళీ కడుపుతో తాగడం వల్ల కొన్ని లాభాలు, నష్టాలు ఉన్నాయి.

Image credits: pexels
Telugu

ఆయుర్వేదం

ఆయుర్వేదం ప్రకారం, ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే పాలలోని లాక్టోస్ శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది.

Image credits: pexels
Telugu

అలెర్జీ

కొంతమందికి పాల ఉత్పత్తుల వల్ల అలెర్జీ వస్తుంది. అలాంటి వారు ఖాళీ కడుపుతో పాలు తాగితే విరేచనాలు, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

Image credits: Pixabay
Telugu

జీర్ణక్రియ

జీర్ణ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో పాలు తాగితే విరేచనాలు, చర్మం దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి.

Image credits: Pexels
Telugu

పోషకాహార లోపం

ఖాళీ కడుపుతో పాలు తాగితే అందులోని కాల్షియం, ఇనుము వంటి పోషకాలు శోషించడాన్ని అడ్డుకుంటాయి. దీంతో శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది.

Image credits: Freepik
Telugu

ఇది గుర్తుంచుకోండి

మీరు మందులు వేసుకుంటున్నప్పుడు ఖాళీ కడుపుతో పాలు తాగకండి. అలా చేస్తే పాలలోని కాల్షియం మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

Image credits: pexels

ఇవి రోజూ తిన్నా జుట్టు రాలడం ఆగిపోతుంది

ఫ్రిడ్జ్ దుర్వాసన పోగొట్టేదెలా?

Cotton Suit: స్టైలిష్ కాటన్ కుర్తా సెట్స్.. ఓసారి ట్రై చేయండి!

పాదాల అందాన్ని పెంచే పట్టీలు.. ట్రై చేయకపోతే ఎలా?