Telugu

విమాన ప్రయాణానికి ముందు ఇవి అస్సలు తినొద్దు!

Telugu

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లు ఆమ్ల గుణాలు కలిగి ఉంటాయి. కాబట్టి విమాన ప్రయాణానికి ముందు తింటే గుండెల్లో మంట, రిఫ్లక్స్ వస్తాయి.

Image credits: Getty
Telugu

ఆపిల్

ఆపిల్ ఆరోగ్యకరమే కానీ, అందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రయాణానికి ముందు తింటే ఉబ్బరం, మలబద్ధకం వస్తుంది.

Image credits: Getty
Telugu

వేపుళ్ళు

విమాన ప్రయాణానికి ముందు వేపుళ్ళు తింటే గుండెల్లో మంట, ఉబ్బరం వస్తాయి. కాబట్టి వాటిని తినడం మానేయండి.

Image credits: Getty
Telugu

ఫాస్ట్ ఫుడ్

ఉప్పు, పంచదార, ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ తింటే గుండెల్లో మంట, ఉబ్బరం, నీళ్ళు తగ్గిపోవడం జరుగుతాయి.
Image credits: Printerest
Telugu

సోడా

విమాన ప్రయాణానికి ముందు సోడా లాంటి కార్బొనేటెడ్ డ్రింక్స్ అస్సలు తాగకండి. ఇవి గ్యాస్, గుండెల్లో మంట పుట్టిస్తాయి.

Image credits: Getty
Telugu

కాఫీ

విమానంలో ప్రయాణించే ముందు కాఫీ తాగితే మీ శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో మీకు చిరాకు, కోపం వస్తుంది.

Image credits: Getty
Telugu

కారంగా ఉండే ఆహారం

విమాన ప్రయాణానికి ముందు కారం ఎక్కువగా ఉన్న ఆహారం తినకండి. ప్రయాణంలో కడుపు నొప్పి వస్తుంది.

Image credits: Social Media
Telugu

మద్యం

ప్రయాణానికి ముందు మద్యం తాగితే శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీని వల్ల మీ ప్రయాణం చిరాకుగా మారుతుంది.

Image credits: Getty

కుక్క కరిచినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే అది రేబిస్ వ్యాధే

ఖాళీ కడుపుతో పాలు తాగొచ్చా? తాగితే ఏమవుతుంది..

ఇవి రోజూ తిన్నా జుట్టు రాలడం ఆగిపోతుంది

ఫ్రిడ్జ్ దుర్వాసన పోగొట్టేదెలా?