Telugu

Necklace Designs: పట్టుచీరల మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే నక్లెస్ డిజైన్లు

Telugu

ముత్యాల దండలతో ఫ్లోరల్ కుందన్ చోకర్:

 బహుళ వరుసల ముత్యాల దండలకు మధ్యలో కెంపులు, పచ్చలతో కూడిన పూల డిజైన్ ఈ సెట్‌కు రాయల్ లుక్‌ను ఇచ్చింది. ముత్యాల గుత్తులతో కూడిన పెద్ద స్టడ్స్ దీనికి మరింత అందాన్ని జోడించాయి.

Image credits: Mannat Jewels
Telugu

ముత్యాల హారంతో లక్ష్మీ చక్రం నెక్లెస్:

 బంగారు గొట్టాల మధ్య ముత్యాలు, మధ్యలో పచ్చ రాళ్లు, లక్ష్మీదేవి ప్రతిమతో కూడిన గుండ్రటి లాకెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చీరల మీదకు చాలా అందంగా ఉంటుంది.

Image credits: Mannat Jewels
Telugu

పచ్చల డ్రాప్స్ యాంటిక్ నెక్లెస్:

విభిన్నమైన గోల్డ్ జాలీ వర్క్, కింద వేలాడే ఎమరాల్డ్ డ్రాప్స్‌తో ఈ నెక్లెస్ ప్రత్యేకంగా నిలుస్తోంది. సింపుల్‌గా ఉంటూనే రిచ్ లుక్ కోరుకునే వారికి ఇది చక్కగా నప్పుతుంది.

Image credits: Mannat Jewels
Telugu

సింపుల్ లక్ష్మీ పెండెంట్ గోల్డ్ చైన్ సెట్:

 సన్నని బంగారు గొలుసు, మధ్యలో లక్ష్మీదేవి లాకెట్, చుట్టూ చిన్న ముత్యాలతో ఈ నెక్లెస్ ఎంతో సున్నితంగా ఉంది. చిన్నపాటి వేడుకలకు ఇది చాలా చక్కగా సెట్ అవుతుంది.

Image credits: Mannat Jewels
Telugu

గ్రాండ్ లక్ష్మీ పెండెంట్ కెంపుల హారం:

 మధ్యలో అందమైన లక్ష్మీదేవి ప్రతిమ, చుట్టూ కెంపు రాళ్లు, ముత్యాల అలంకరణతో ఈ హారం ఎంతో గ్రాండ్‌గా ఉంది. దీనికి జతగా వచ్చిన గుండ్రటి కెంపుల ఇయర్ రింగ్స్ గ్రాండ్ లుక్ ఇస్తాయి.

Image credits: Mannat Jewels
Telugu

లక్ష్మీ కాసుల చోకర్ సెట్:

సంప్రదాయ లక్ష్మీదేవి కాసులతో పాటు ఎరుపు, ఆకుపచ్చ రాళ్ల డ్రాప్స్‌తో ఈ చోకర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మెడకు అతుక్కున్నట్లు ఉండే ఈ డిజైన్ పండుగలు, పెళ్లి వేడుకలకు పర్ఫెక్ట్ ఎంపిక.

Image credits: Mannat Jewels
Telugu

గోల్డ్ ఫినిషింగ్ నక్లెస్...

ఇది కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్ నక్లెస్ డిజైన్ ఇది.  చీరల మీదకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. మెడలో చాలా అందంగా కనపడుతుంది.

Image credits: Mannat Jewels

Pomegranate: రోజూ దానిమ్మ తింటే శరీరంలో ఎలాంటి మార్పులొస్తాయో తెలుసా?

Gold Earrings: డైలీవేర్ కోసం సింపుల్ డిజైన్ లో ఇయర్ రింగ్స్.. ఇవిగో!

Gold Ring: అమ్మాయిల చేతుల అందాన్ని పెంచే ఉంగరం డిజైన్లు..చూసేయండి

Ginger Tea: ఈ ఒక్క టీ తాగితే..ఒంట్లో కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది