అనారోగ్యకరమైన కొవ్వు, కేలరీలు ఉండే నూనెలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉండటం బరువు తగ్గాలనుకునేవారికి మంచిది.
కుకీలు, కేకులలో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండాలి.
కృత్రిమ చక్కెర కలిపిన శీతల పానీయాలు రోజూ తాగడం బరువు తగ్గాలనుకునేవారికి మంచిది కాదు.
ఐస్ క్రీమ్‌లో చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఎక్కువగా తినడం వల్ల కేలరీలు పెరుగుతాయి.
చీజ్‌లో కొవ్వు, సోడియం ఎక్కువగా ఉంటాయి. అందుకే చీజ్ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
ఫ్రెంచ్ ఫ్రైస్‌లో కొవ్వు, కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు.
చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల పండ్ల రసాలను కూడా డైట్ నుంచి తీసేయాలి.
ఒక్క గ్రాములో బంగారు కమ్మలు.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్
ఇవి తింటే మీ లివర్ డ్యామేజ్ అవుతుంది జాగ్రత్త
ఉసిరి తో ఇవి కలిపి తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
క్రాలర్ చెవిపోగులతో ముఖానికే నిండుదనం