Telugu

white hair: తెల్ల జుట్టు రావొద్దంటే ఏం చేయాలో తెలుసా?

Telugu

చక్కెర తినొద్దు

శుద్ధి చేసిన చక్కెరను ఎక్కువగా తింటే తెల్ల జుట్టు పక్కా వస్తుంది. కాబట్టి మీరు దీన్ని తినకుండా ఉంటే మీ జుట్టు నల్లగా ఉంటుంది. 

Image credits: Getty
Telugu

ఉప్పును తగ్గించాలి

చాలా మంది మోతాదుకు మించి ఉప్పును తింటుంటారు. కానీ ఉప్పును ఎక్కువ తింటే మీ జుట్టు తెల్లబడుతుంది. కాబట్టి ఉప్పును తగ్గించండి. 

Image credits: Getty
Telugu

కాఫీ ఎక్కువ తాగొద్దు

రోజుకు రెండు మూడు సార్లు కాఫీని తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ కాఫీని ఎక్కువ తాగితే మీ శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. జుట్టు తెల్లబడుతుంది.

Image credits: unsplash
Telugu

వేయించిన ఆహారాలు

తెల్ల వెంట్రుకలు రావొద్దంటే వేయించిన ఆహారాలను తినడం మానుకోవాలి. వేయించిన ఫుడ్స్ వల్ల జుట్టు మాత్రమే కాదు మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 

Image credits: Getty
Telugu

ప్రాసెస్ చేసిన ఆహారాలు

 ప్రాసెస్ చేసిన ఆహారాలను తింటే మీకు చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని తినడం మానేయాలి. 

Image credits: Pinterest
Telugu

ఆల్కహాల్

మందును ఎక్కువగా తాగితే కూడా మీ జుట్టు చిన్న వయసులోనే తెల్లబడుతుంది. అంతేకాదు ఇది మీ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. 

Image credits: Getty

ఇవి తింటే విటమిన్ సి లోపం ఉండదు

బాదం నూనెతో ఇన్ని ప్రయోజనాలా?

improve eye sight: ఇలా చేస్తే నేచురల్‌గా కంటి చూపు మెరుగవుతుంది

Multani Mitti : ముఖానికి రోజూ ముల్తానీ మట్టి పెడితే ఏమౌతుంది?