గుండెపోటు రిస్క్ తగ్గించి, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది.
బాదం నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ, విటమిన్ ఇ ఉన్నాయి, అందుకే ఇది చాలా మంచిది.
బాదం నూనెను డైట్‌లో చేర్చుకుంటే షుగర్‌ను కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడుతుంది.
హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్ ఉన్న బాదం నూనెను డైట్‌లో చేర్చుకుంటే బరువు తగ్గుతారు.
కాల్షియం, మెగ్నీషియం ఉన్న బాదం నూనెను డైట్‌లో చేర్చుకుంటే ఎముకలకు చాలా మంచిది.
జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, మలబద్ధకం పోవాలన్నా బాదం నూనె చాలా మంచిది.
బాడీలో రోగనిరోధక శక్తి పెరగడానికి బాదం నూనెను డైట్‌లో చేర్చుకోవడం మంచిది.
విటమిన్ ఇ ఎక్కువగా ఉండే బాదం నూనె చర్మ సంరక్షణకు చాలా బెస్ట్.
వెల్లుల్లి వాటర్ తాగితే ఏమౌతుంది?
Health Tips: ఖాళీ కడుపుతో ఖర్జూరం తింటే గుండె జబ్బులు వస్తాయా?
రాత్రి పడుకునే ముందు లవంగం నీరు తాగితే ఏమౌతుంది?
ఈ జ్యూస్ లు తాగితే డయాబెటీస్ భయం ఉండదు