Telugu

ముఖానికి రోజూ ముల్తానీ మట్టి పెడితే ఏమౌతుంది?

Telugu

చర్మ సమస్యలు

ముల్తానీ మట్టి చర్మానికి మంచిదే అయినా.. దీన్ని రోజూ వాడితే మాత్రం కొన్ని చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: social media
Telugu

పొడిబారుతుంది

ముఖానికి ముల్తానీ మట్టిని రోజూ పెడితే మీ స్కిన్ పొడిబారుతుంది. గరుకుగా అవుతుంది. మీ చర్మం ఇప్పటికే డ్రైగా ఉంటే.. అది మరింత ఎక్కువ అవుతుంది. 

Image credits: pinterest
Telugu

చికాకు

సున్నితమైన చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టిని రోజూ ముఖానికి పెడితే చికాకు కలుగుతుంది. అందుకు ఇలాంటి వారు దీన్ని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి. 

Image credits: pinterest
Telugu

అలెర్జీ

ముల్తానీ మట్టికి అలెర్జీ కలిగే వారు కూడా ఉంటారు. అందుకే మీకు ఆల్ రెడీ అలెర్జీ ఉంటే ముల్తానీ మట్టిని వాడకపోవడమే మంచిది. 

Image credits: pinterest
Telugu

నిర్జీవమైన చర్మం

ముల్తానీ మట్టిని రోజూ ముఖానికి పెడితే మీ చర్మం నిర్జీవంగా, నిస్తేజంగా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మీ చర్మం సహజ మెరుపును కోల్పోతుంది. 

Image credits: pinterest
Telugu

ముడతలు

ముఖానికి ముల్తానీ మట్టి మేలు చేసినా.. దీన్ని రోజూ వాడితే మాత్రం మీ ముఖంపై ముడతలు ఏర్పడతాయి. 

Image credits: pinterest

Hair: వీటిని తింటే మీ జుట్టు బాగా పెరుగుతుంది !

రాయల్ లుక్ ఇచ్చే హెయిర్ యాక్సెసరీస్

నిజమైన బంగారంలా మెరిసే గోల్డెన్ టిష్యూ చీరలు

ఢీల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా అదిరిపోయే చీరల కలెక్షన్