ఇలా చేస్తే నేచురల్‌గా కంటి చూపు మెరుగవుతుంది

Health

ఇలా చేస్తే నేచురల్‌గా కంటి చూపు మెరుగవుతుంది

Image credits: Social Media

కంటి వ్యాయామాలు

మీ కంటి చూపు మెరుగుపడటానికి రెగ్యులర్ గా కంటి వ్యాయామాలు చేయండి.

Image credits: pinterest

విటమిన్ ఎ

కంటి ఆరోగ్యానికి క్యారెట్, చేపలు, విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి.

Image credits: Freepik-master1305

కూరగాయలు

మీ ఆహారంలో రోజూ కూరగాయలు చేర్చితే, ముఖ్యంగా ఎక్కువ కూరగాయలు తింటే, మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

Image credits: pinterest

రాత్రి పూట ఇవి చేయొద్దు

మీకు వీలైనంత వరకు స్క్రీన్ కి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా రాత్రిపూట మొబైల్ ఫోన్, టీవీ చూడటం మానుకోండి.

Image credits: pinterest

బ్లూ రేస్ డేంజర్

రాత్రిపూట, వెలుతురు లేకుండా చీకటిలో మొబైల్ వాడొద్దు. ఎందుకంటే మొబైల్ నుండి వచ్చే బ్లూ రేస్ కంటి చూపును దెబ్బతీస్తాయి.

Image credits: pinterest

Glowing skin: ఈ నాచురల్ బ్లీచ్ తో ఫేస్ అందంగా మెరిసిపోతుంది తెలుసా?

Dark Circles: ఇవి పెడితే చాలు.. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ మాయం!

Glowing Skin: ముఖం అందంగా మెరిసిపోవాలంటే ఈ నూనె రాస్తే చాలు!

Health Tips : ఎముకలు బలంగా ఉండాలంటే ఉదయాన్నే ఈ డ్రింక్స్ ట్రై చేయండి!