Lifestyle

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో 64 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం లోపం ఉంటే డార్క్ చాక్లెట్ ను రోజూ కొద్ది మొత్తంలో తినండి. ఈ చాక్లెట్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 
 

Image credits: Getty

అరటి

అరటిపండ్లలో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా డైట్ లో చేర్చుకోవచ్చు. అరటిపండ్లు తక్షణ ఎనర్జీని అందిస్తాయి.
 

Image credits: Getty

బచ్చలికూర

బచ్చలికూర ఎన్నో పోషకాలకు మంచి వనరు. దీన్ని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మెగ్నీషియం లోపం తొలగిపోతుంది. ఈ ఆకుకూర మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
 

Image credits: Getty

అవొకాడో

అవొకాడోల్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో పాటుగా మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. అవొకాడో ఎన్నో రోగాల ముప్పును తగ్గిస్తుంది. 
 

Image credits: Getty

గింజలు

రోజూ గుప్పెడు గింజలను తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. గింజల్లో మెగ్నీషియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
 

Image credits: Getty

విత్తనాలు

అవిసె గింజలు, చియా విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు వంటి విత్తనాలలో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తిన్నా మెగ్నీషియం లోపం పోతుంది.
 

Image credits: Getty

సోయాబీన్

సోయాబీన్స్ లో కూడా మెగ్నీషియం మెండుగా ఉంటుంది. సోయాబీన్స్ ఎన్నో ఇతర పోషకాలను కూడా అందిస్తాయి. 

Image credits: Getty

ఆకుకూరలను తింటే ఇన్ని రోగాలు తగ్గిపోతాయా?

ఈ జ్యూస్ లను తాగితే మీ పొట్టకరగడం పక్కా..!

బీపీ పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి

ఈ ఆకులు మధుమేహులకు ఓ వరం..! ఎందుకంటే?