Lifestyle

జీర్ణం

బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.ఇది మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

బొప్పాయిలో ఫ్యాటీ యాసిడ్స్, ఒలేయిక్ యాసిడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ పండును రోజూ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

Image credits: Getty

ఇమ్యూనిటీ

బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ పండును తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. 
 

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

బొప్పాయిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఈ పండును తింటే మన ఎముకలు బలంగా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

Image credits: Getty

బరువు తగ్గడానికి

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆకుపచ్చ బొప్పాయిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

బొప్పాయిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండు ఫేస్ ప్యాక్ చర్మంపై ముడతలను పోగొడుతుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. 
 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

బొప్పాయిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండు ఫేస్ ప్యాక్ చర్మంపై ముడతలను పోగొడుతుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. 
 

Image credits: Getty

జుట్టు ఆరోగ్యం

బొప్పాయిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును  ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు పొడుగ్గా పెరిగేందుకు, బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. 
 

Image credits: Getty
Find Next One