Lifestyle

బొప్పాయి

బొప్పాయి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు ఉబ్బరాన్ని నిరోధించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

Image credits: Getty

అల్లం

అల్లంలో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. గ్యాస్ కారణంగా కడుపు ఉబ్బరం రాకుండా ఉండానికి అల్లం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

 

Image credits: Getty

జీలకర్ర

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న జీలకర్ర మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, జీర్ణక్రియను సులభతరం చేయడానికి, గ్యాస్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

పెరుగు

పెరుగు ప్రోబయోటిక్ ఆహారం. ఇవి కడుపు ఉబ్బరాన్ని నివారించడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు ఇది మన కడుపును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

పుదీనా ఆకులు

పుదీనా ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ కారణంగా కడుపు ఉబ్బరం రాకుండా ఉంటుంది. 

Image credits: others
Find Next One