Telugu

ఐదు నిమిషాల్లో.. గంధం, పసుపుతో మీ అందానికి మెరుగులు పెట్టండిలా..!

Telugu

పసుపు, చందనం లాభాలు

వేసవిలో ఎర్రబారిన చర్మానికి పసుపు, చందనం పేస్ట్ ఉపశమనం కలిగిస్తుంది.

Image credits: Freepik
Telugu

హైపర్ పిగ్మెంటేషన్

పసుపు, చందనంతో చర్మపు రంగును మెరుగుపరుస్తాయి,  ఈ మిశ్రమం నల్ల మచ్చలను తొలగిస్తాయి.

Image credits: Freepik
Telugu

ముడతలు తగ్గిస్తుంది

పసుపు, చందనం చర్మంపై ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించే చేస్తుంది.  పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్ధం యాంటీఆక్సిడెంట్ వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి.  

Image credits: Freepik
Telugu

మొటిమలు మాయం

పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి, వాపును తగ్గించడానికి సహాయపడతాయి.

Image credits: Freepik
Telugu

దద్దుర్లు, దురద

చందనం చల్లదనాన్నిస్తుంది. ఎండ వల్ల కలిగే దద్దుర్లు, దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Image credits: Freepik
Telugu

పసుపు, చందనం పేస్ట్ తయారీ

పసుపు,  చందనం పేస్ట్‌ను తయారుచేయడానికి మొదట పసుపు, చందనం పొడిని సమపాళ్లలో కలిపి, అందులో కొద్దిగా పాలు లేదా నీరు వేసి మెత్తని పేస్ట్ లాగా చేయాలి. 

 

Image credits: Freepik
Telugu

పసుపు, చందనం పేస్ట్ వాడే విధానం

పేస్ట్ ని ముఖానికి రాసి 15 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో కడగాలి. వారానికి 2 సార్లు వాడవచ్చు.

Image credits: Getty

Pregnancy:ప్రెగ్నెన్సీ సమయంలో సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలా? వద్దా..?

Gold: 4 గ్రాముల్లోనే బంగారు చెవి దిద్దులు

కళ్ల కింద నల్లటి వలయాలు.. తగ్గాలంటే ?

కాలు అందాన్ని మరింత రెట్టింపు చేసే పట్టీలు.. అదిరిపోయే డిజైన్స్ లో..