ముల్తానీ మట్టి ఫేస్ మాస్క్ చర్మంలోని అదనపు నూనెను తొలగించి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
కలబంద ఫేస్ మాస్క్ చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది. ముఖం జిడ్డుగా మారకుండా, దురదను తగ్గిస్తుంది.
పసుపు, వేపలో బాక్టీరియా నిరోధక లక్షణాలున్నాయి. ఈ ఫేస్ మాస్క్ మొటిమలను తగ్గించి, చర్మాన్ని శుభ్రంగా, కాంతివంతంగా చేస్తుంది.
శనగపిండి, పెరుగు చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, మృదువుగా చేస్తుంది. అలాగే ఎక్స్ ట్రా అయిల్ ను పీల్చుకుంటుంది.
టీ ట్రీ ఆయిల్ ఫేస్ మాస్క్ చర్మంలో బాక్టీరియా పెరుగుదలను నిరోధించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
వేసవిలో జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతుంటే, పైన చెప్పిన ఫేస్ మాస్క్‌లలో దేనినైనా వారానికి రెండుసార్లు వాడవచ్చు.
చీమలు, ఈగలతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ చిట్కాలతో వాటిని తరిమికొట్టండి..
ఖాళీ కడుపుతో నెయ్యి తింటే.. ఇన్ని అద్భుతాలు జరుగుతాయా ?
Weight loss: రోజూ ఈ విత్తనాలు తింటే.. నెల రోజుల్లోనే సాలిడ్ ఫిజిక్!
Green Tea: గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే తప్పులు అస్సలు చేయకండి!