రోజూ ఒక జామ కాయ తీసుకుంటే మలబద్ధకం సమస్య అస్సలు దరిచేరదని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
తలనొప్పి సమస్యతో బాధపడేవారు ప్రతీ రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నెలపాటు ఇలా చేస్తే తలనొప్పి పరార్ అవుతుంది.
తులసి టీని రెగ్యులర్‌గా తీసుకుంటే చర్మం కాంతివంతగా మారుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది.
పెరుగును రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. అయితే రాత్రుళ్లు పెరుగు తీసుకోకపోవడమే మంచిది.
రోజూ ఉదయం కనీసం ఒక మూడు నానబెట్టిన బాదంలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది.
రాత్రంతా సోంపు వాటర్‌ను నానబెట్టి ఉదయాన్నే తాగితే ఎంతటి పొట్టైనా కచ్చితంగా కరిగిపోవాల్సిందే. రోజూ ఇలా తీసుకుంటే నెల రోజుల్లోనే ఫలితం ఉంటుంది.
ఈ వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే మంచిది.
ఇలా చేస్తే మీ పాదాల పగుళ్లు ఇట్టే మాయమవుతాయి !
ఈ చిట్కాలతో మీ జట్టు ఎప్పటికీ తెల్లబడదు !
కురుక్షేత్రంలో ఎవరి రథం గాల్లో ప్రయాణించేదో తెలుసా?
పాలు తాగిన తర్వాత ఇవి మాత్రం తినకూడదు