ఇలాంటి బ్లౌజ్ లు ప్లేయిన్ సారీస్ కి సూపర్ గా మ్యాచ్ అవుతాయి. పార్టీలు, ఫంక్షన్లకు బాగుంటాయి.
స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. హైవీ లేదా ప్లేయిన్ చీరలతో స్టైల్ చేయచ్చు.
రాయల్ లుక్ కావాలంటే, ఫ్లోరల్ ఫాబ్రిక్ తో వీ నెక్ బ్లౌజ్ కుట్టించుకోండి. చాలా బాగుంటుంది.
పార్టీ వేర్ లుక్ కోసం వెడల్పు బోర్డర్ లేస్‌తో ఇలాంటి బ్లౌజ్ తీసుకోవచ్చు.
యూనీక్, స్టైలిష్ లుక్ కోసం ఇలాంటి బ్లౌజులు బెస్ట్ ఆప్షన్.
టాప్ స్టైల్ బ్లౌజ్ అన్ని వయసుల వారికి బాగుంటుంది.
వేసవిలో డ్రై ఫ్రూట్స్ ని ఎలా నిల్వ చేయాలో తెలుసా?
కొత్త పెళ్లికూతుర్ల కోసం అదిరిపోయే మెట్టెల డిజైన్లు..ఓసారి ట్రై చేయండి
నెయ్యి ఎలా తింటే మంచిదో తెలుసా?
5 గ్రాముల్లో ట్రెండీ మంగళసూత్రాలు