Telugu

Gold: 5 గ్రాముల్లో ట్రెండీ మంగళసూత్రాలు

Telugu

బంగారు మంగళసూత్రం

మంగళసూత్రాలు చాలా వరకు హెవీ డిజైన్ లో ఉంటాయి, కానీ మీకు లైట్ వెయిట్ కావాలంటే నల్ల పూసలు-బంగారు పూసలతో రౌండ్ లాకెట్ ఉన్న మంగళసూత్రం కొనండి. ఇది 5 గ్రాముల్లో తయారవుతుంది.

Image credits: Pinterest- kalyanjewellers.net
Telugu

బంగారు మంగళసూత్రం డిజైన్

నల్ల పూసలకు భిన్నంగా బంగారు పూసలు, గొలుసు ఉన్న మంగళసూత్రం కూడా ఎంచుకోవచ్చు. ఇది తేలికగా ఉంటూ స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఉద్యోగినులైతే మోడ్రన్ డిజైన్ గా దీన్ని ఎంచుకోవచ్చు.

Image credits: Pinterest- kalyanjewellers.net
Telugu

కుందన్ మంగళసూత్రం

రంగు రాళ్ళు, కుందన్ తో ఉన్న ఈ బంగారు మంగళసూత్రం డిజైన్ అన్ని సందర్భాలకీ అనువుగా ఉంటుంది. దీన్ని 5-6 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest- kalyanjewellers.net
Telugu

లైట్ వెయిట్ మంగళసూత్రం

రోజూ వాడటానికి ఇలాంటి లైట్ వెయిట్ బంగారు మంగళసూత్రం బాగుంటుంది. ఇందులో బంగారం కంటే నల్ల పూసలే ఎక్కువ. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు. 

Image credits: Pinterest- kalyanjewellers.net
Telugu

సింపుల్ బంగారు మంగళసూత్రం

మోడ్రన్ , ఎస్తెటిక్ లుక్ కోసం ఇలాంటి బంగారు మంగళసూత్రం వాడొచ్చు. షార్ట్ ప్యాటర్న్ లో ఉంటుంది. లాకెట్ వేరుగా కాకుండా ఆకు ఆకారంలో ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది.

Image credits: Pinterest- kalyanjewellers.net
Telugu

రోజూ వాడే మంగళసూత్రం

బంగారు గొలుసు ఉన్న ఈ మంగళసూత్రం డిజైన్ కి చాలా డిమాండ్ ఉంది. నల్ల పూసలతో పాటు బంగారు పూసలు కూడా ఉంటాయి. ఇలాంటి మంగళసూత్రాలు చాలా మన్నికగా ఉంటాయి.

Image credits: Pinterest- kalyanjewellers.net

మెహందీ పెట్టుకోవాలనుకుంటున్నారా? ఈ సింపుల్ డిజైన్స్ ట్రై చేయండి

వేసవిలో కూల్, స్టైలిష్‌గా కనిపించాలా? ఈ ఫ్లేర్డ్ సూట్స్ ట్రై చేయండి!

వేసవిలో మీ మొహం ఎర్రగా అయిపోతుందా? ఈ టిప్స్ ట్రై చేయండి

ముఖంపై ముడతలు పోవాలంటే ఏం చేయాలి?