ఫ్లవర్ డిజైన్ మెట్టెలు చాలా అందంగా ఉంటాయి. కొత్త పెళ్లి కూతుళ్లకు బాగా నచ్చుతాయి.
స్టోన్ మెట్టెలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. మెహందీ పెట్టుకున్నప్పుడు ఇవి మరింత అందంగా కనిపిస్తాయి.
రంగురంగుల మెట్టెల డిజైన్లు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి.
గొలుసు మెట్టెలు పెళ్లిళ్లు, ఫంక్షన్లకి చాలా బాగుంటాయి.
గజ్జెలు ఉన్న మెట్టెలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి చాలా అందంగా ఉంటాయి. నడిచేటప్పుడు శబ్దం చేస్తాయి.
ఇలాంటి మెట్టెలు కొత్త తరం వారికి బాగా నచ్చుతాయి.
నెయ్యి ఎలా తింటే మంచిదో తెలుసా?
5 గ్రాముల్లో ట్రెండీ మంగళసూత్రాలు
పిల్లలను కొట్టకుండా, తిట్టకుండా, ఓపికగా ఉండటమెలా?
Parenting: పేరెంట్స్ నుంచి పిల్లలు ఏం కోరుకుంటారో తెలుసా..?